Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Nara Family Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్: సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిన నారా వారసుడు..!! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా కేరళలో పెళ్లి! ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌తో ఏడడుగులు! Gautam Adani: అదానీ ఎమోషనల్ పోస్ట్! నా విజయానికి పునాది ఆ నలుగురు మహిళలే! Global Migration: వదిలి వెళ్తున్న ప్రజలు.. అందమైన దేశంలో ఆందోళనకర పరిస్థితులు! ఎందుకిలా.... Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Nara Family Dhoti Ceremony: వైభవంగా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్: సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిన నారా వారసుడు..!! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా కేరళలో పెళ్లి! ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌తో ఏడడుగులు! Gautam Adani: అదానీ ఎమోషనల్ పోస్ట్! నా విజయానికి పునాది ఆ నలుగురు మహిళలే! Global Migration: వదిలి వెళ్తున్న ప్రజలు.. అందమైన దేశంలో ఆందోళనకర పరిస్థితులు! ఎందుకిలా....

Hair Secret: చిన్న వయస్సులోనే తెల్ల జుట్టా! బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన పని లేదు! ఇటు ఒక లుక్కేయండి!

నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఒక సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ

Published : 2025-09-14 17:59:00
Airport: తెలంగాణలో ఒక్క విమానాశ్రయమే.. కానీ ఏపీలో ఎన్నో తెలుసా!

నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఒక సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చినా, అవి రసాయనాలతో నిండినవే కావడంతో దీర్ఘకాలంలో జుట్టు, చర్మానికి హాని కలిగిస్తాయి.

Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

ఇలాంటి సమస్యలకు సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు మంచి పరిష్కారంగా నిలుస్తాయి. ఆదివాసీ మహిళ నీలం కుమారి ఒక సులభమైన, పాత తరాలుగా వస్తున్న చిట్కాను పంచుకున్నారు. ఆమె చెప్పిన ప్రకారం, ఉల్లిపాయ పొట్టు మరియు బాదంపప్పు వాడటం ద్వారా తెల్లజుట్టు తిరిగి సహజ నల్ల రంగులోకి మారవచ్చు.

Maruti suzuki SUV: 2025 లో లాంచ్ అవుతున్న ఎలెక్ట్రిక్ SUV! ఫీచర్స్ ఇవే!

ఈ చిట్కా తయారీ చాలా సులభం. ముందుగా ఉల్లిపాయ పై పొట్టును తీసి, అది పూర్తిగా నల్లగా కాలిపోయే వరకు మంట మీద కాల్చాలి. తర్వాత నాలుగు బాదంపప్పులను స్వల్పంగా వేయించాలి. ఇవన్నీ కలిపి మిక్సర్‌లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

water can : వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు.. మూడు నెలలకు మించితే! ఇక అంతే!

ఈ పొడికి కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. కొబ్బరి నూనె ఈ మిశ్రమాన్ని చిక్కగా చేయడమే కాకుండా, జుట్టుకు మెత్తదనం, కాంతివంతమైన రూపాన్ని ఇస్తుంది. ఈ పేస్ట్‌ను జుట్టులో తెల్లబడిన భాగాలపై బాగా పట్టించి, సుమారు అరగంట ఉంచి ఆ తర్వాత నీటితో తలస్నానం చేయాలి.

Social Media: హాట్ భామ భాగ్యశ్రీతో ఆ హీరో పీకల్లోతు ప్రేమలో మునిగాడా? పిజ్జా తో సోషల్ మీడియాలో వైరల్!

ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుందని నీలం కుమారి చెబుతున్నారు. ఇది పూర్తిగా సహజమైన విధానం కావడంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. రసాయన రంగులకంటే ఇది ఆరోగ్యకరమైన, సురక్షితమైన పరిష్కారం. దీన్ని అలవాటు చేసుకుంటే 90 ఏళ్ల వయసులో కూడా జుట్టు నల్లగా మెరిసిపోతుందని ఆమె నమ్మకం.

Pilot alert: లక్నో ఎయిర్‌పోర్టులో తప్పిన విమాన ప్రమాదం.. పైలెట్ అప్రమత్తతతో!
Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్!
Online Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్లు! ఈసీ కీలక నిర్ణయం..
ఎయిర్ ఫ్రయర్ లో అద్భుతమైన రుచులతో వంటలు! ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
GHMC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!

Spotlight

Read More →