Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Sankranti special: సంక్రాంతి వేళ రికార్డు విందు…! కోనసీమలో కొత్త అల్లుడికి అరుదైన సత్కారం! Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా? Festival Recipes: ఆంధ్ర స్టైల్ పందెం కోడి కర్రీ – ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేస్తే గుర్తుండిపోతుంది..!! Protein Rich Foods: చేప తలకాయను పారేస్తున్నారా? అదే మీ ఆరోగ్యానికి గోల్డెన్ ఫుడ్ అని తెలిస్తే షాక్‌ అవుతారు! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు!

ఎయిర్ ఫ్రయర్ లో అద్భుతమైన రుచులతో వంటలు! ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. ఈ రోజుల్లో పట్టణాల నుండి గ్రామాలకు కూడా ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరుగుతోంది. కరోనా మహమ్మారి రావడంతో ప్రజల్లో ఇంకా ఆరోగ్యం

Published : 2025-09-14 14:38:00
Amaravati Expressway: కేంద్రం గ్రీన్ సిగ్నల్! అమరావతి ఎక్స్ప్రెస్ హైవే... డీపీఆర్ రెడీ!

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. ఈ రోజుల్లో పట్టణాల నుండి గ్రామాలకు కూడా ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరుగుతోంది. కరోనా మహమ్మారి రావడంతో ప్రజల్లో ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ  పెరిగిందని చెప్పుకోవచ్చు.దీనికి అనుగుణంగా, వారు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు.

Bumper Offer: బంపర్ ఆఫర్! ఏపీలో కేవలం రూ.4.20 లక్షలకే ఇళ్ళు!

ప్రస్తుత సమాజంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, ఉద్యోగానికి వెళ్లే మహిళలకు వంట చేయడానికి సమయం ఉండట్లేదు. అందుకే, తక్కువ సమయంలో, టెక్నాలజీ సహాయంతో ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నారు. అందుకు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన పరికరం ఎయిర్ ఫ్రయ్యర్.

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. వడ్డీ భారం తగ్గింది! మరో కీలక నిర్ణయం ఇదే!

ఎయిర్ ఫ్రయ్యర్ ద్వారా నూనె లేకుండా, కేవలం వేడి గాలులతోనే ఆహారాన్ని వండుకోవచ్చు. నూనెలో వేయించిన ఆహారంతో పోలిస్తే, ఇందులో హానికరమైన రసాయనాలు, కొవ్వులు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అధిక క్యాలరీలను కూడా తగ్గిస్తుంది.

Prime Minister Modi: ఇవాళ అస్సాం, రేపు పశ్చిమ బెంగాల్లో.. ప్రధాని మోదీ!

అయితే, ఎయిర్ ఫ్రయ్యర్ పూర్తిగా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగాళాదుంపలు, ఇతర పిండి పదార్థాలను అధిక వేడిలో ఎక్కువ సమయం వండినప్పుడు, వాటిలో క్యాన్సర్‌కు కారణమయ్యే యాక్రిలామైడ్ అనే రసాయనం ఏర్పడవచ్చు . ఎయిర్ ఫ్రయ్యర్ లో ఆహారం అధికంగా తీసుకుంటే క్యాన్సర్  క్యాన్సర్ బారిన పడొచ్చు సుమీ.

HDFC : HDFC బ్యాంక్ సేవలకు ఆటంకం.. వినియోగదారుల ఆగ్రహం!

 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆకుకూరలు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉన్న మాంసాహారాలు, తక్కువ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Bullet Train: రైల్వే అదిరిపోయే ప్లాన్.. కేవలం 2 గంటల 20 నిమిషాల్లో హైదరాబాద్-చెన్నై! అమరావతిని కలుపుతూ..
Scooters: పెట్రోల్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఏది బెస్ట్? ఎంత తేడా ఉందో చూస్తే షాక్.!
British airways: బ్రిటిష్ ఎయిర్‌వేస్ కొత్త నిబంధనలు.. ఇకపై అలా చేస్తే!
Women Jobs: చరిత్రలో తొలిసారి.. మహిళలకు ఆపరేటర్ ఉద్యోగాలకు ఆహ్వానం.. అర్హతలు ఇవే!
GHMC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!

Spotlight

Read More →