Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

Pilot alert: లక్నో ఎయిర్‌పోర్టులో తప్పిన విమాన ప్రమాదం.. పైలెట్ అప్రమత్తతతో!

లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం చివరి నిమిషంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ ఒక క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ

Published : 2025-09-14 15:44:00
Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్!

లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం చివరి నిమిషంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ ఒక క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్ కోసం రన్‌వే మీద పరిగెడుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. పైలెట్ వెంటనే అప్రమత్తమై, ఆ విమానాన్ని టేకాఫ్ చేయకుండా ఆపేయడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో తీసుకున్న ఈ నిర్ణయం వందలాది ప్రాణాలను రక్షించిందని నిపుణులు అంటున్నారు.

Online Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్లు! ఈసీ కీలక నిర్ణయం..

ఈ విమానంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు మొత్తం 151 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలా మంది ఢిల్లీలో అత్యవసర పనుల కోసం బయలుదేరగా, కొంతమంది కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నారు. ఒక్కసారిగా విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు అరుస్తూ భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే పైలెట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా నిలిపివేయడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాని, ప్రాణనష్టం కాని జరగలేదు.

ఎయిర్ ఫ్రయర్ లో అద్భుతమైన రుచులతో వంటలు! ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

నిపుణులు చెబుతున్న ప్రకారం, పైలెట్ సమయానికి తీసుకున్న ఈ నిర్ణయం మంచిది అయ్యింది లేకపోతే అహ్మదాబాద్‌లో జరిగిన గత విమాన ప్రమాదం తరహాలో దుర్ఘటన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విమానం టేకాఫ్ అయ్యి ఉంటే ఆకాశంలో పెద్ద ప్రమాదం తప్పదని, రన్‌వే వద్దే నిలిపేయడం వల్ల అనూహ్యమైన ప్రమాదాన్ని నివారించగలిగారని విశ్లేషిస్తున్నారు.

GHMC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!

ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒకింత కలకలం రేగింది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, ఎయిర్‌లైన్ అధికారులు వెంటనే వారిని అప్రమత్తం చేశారు. సాంకేతిక లోపం ఏమిటన్న దానిపై దర్యాప్తు ప్రారంభమైంది. మెకానికల్ సమస్యనా, లేక మరేదైనా కారణమా అన్నదానిపై నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలిస్తోంది.

Women Jobs: చరిత్రలో తొలిసారి.. మహిళలకు ఆపరేటర్ ఉద్యోగాలకు ఆహ్వానం.. అర్హతలు ఇవే!

ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విమానయానంలో భద్రతా ప్రమాణాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ జరిగే ఇలాంటి ఘటనలు ప్రయాణికులలో భయాన్ని కలిగిస్తాయి. అయితే పైలెట్ల అప్రమత్తత, శిక్షణ స్థాయులు ఎంత బలంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రయాణికులు పైలెట్‌ను హీరోలా అభివర్ణిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

British airways: బ్రిటిష్ ఎయిర్‌వేస్ కొత్త నిబంధనలు.. ఇకపై అలా చేస్తే!
Scooters: పెట్రోల్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో ఏది బెస్ట్? ఎంత తేడా ఉందో చూస్తే షాక్.!
Amaravati Expressway: కేంద్రం గ్రీన్ సిగ్నల్! అమరావతి ఎక్స్ప్రెస్ హైవే... డీపీఆర్ రెడీ!
Bumper Offer: బంపర్ ఆఫర్! ఏపీలో కేవలం రూ.4.20 లక్షలకే ఇళ్ళు!
AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. వడ్డీ భారం తగ్గింది! మరో కీలక నిర్ణయం ఇదే!
TRAI Statement: జియో, ఎయిర్టెల్ ₹249 ప్లాన్ తొలగింపు! వినియోగదారుల్లో గందరగోళం...
Colleges closed : ఈ నెల 15 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే!
Turakapalem: తురకాపాలెం వరుస మరణాలకు కారణం అదేనా.. చెన్నై ల్యాబ్ రిపోర్టు!
Vahana mitra: అక్టోబర్ 1 నుంచి వాహనమిత్ర పథకం! కొత్త మార్గదర్శకాలు.. దరఖాస్తు వివరాలు!

Spotlight

Read More →