Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! Train Tickets: తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్! ఇకపై ఆ వెరిఫికేషన్ తప్పనిసరి..! OPPO Find N6: వరల్డ్ లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. "ఒప్పో ఫైండ్ N6" లాంఛ్ ఎప్పుడంటే ! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు! Train Tickets: తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్! ఇకపై ఆ వెరిఫికేషన్ తప్పనిసరి..! OPPO Find N6: వరల్డ్ లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. "ఒప్పో ఫైండ్ N6" లాంఛ్ ఎప్పుడంటే ! BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..!

Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!

2025-12-01 08:04:00
స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి!

శీతాకాల సమావేశం తొలి రోజు నుంచే దేశ రాజకీయ వాతావరణం కాసింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఓటర్ల జాబితా సవరణపై కొనసాగుతున్న వివాదం, మరోవైపు బెంగాల్‌లో ఎన్నికల అధికారి మరణం చుట్టూ తలెత్తిన ఆరోపణలు ఇవి రెండూ కలిసి పార్లమెంట్‌ను వేడెక్కించే అంశాలుగా మారాయి. 

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల....

ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై నమోదైన FIR కూడా ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య ఘర్షణకు గట్టి కారణంగా కనిపిస్తున్నది. ఈ అంశంపై కాంగ్రెస్ తక్షణ చర్చ కోరుతుండగా కేంద్రం మాత్రం వాదోపవాదాలు పార్లమెంటరీ సంప్రదాయాలకనుగుణంగా జరగాలని చెబుతోంది.

Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం!

అన్ని పార్టీలు హాజరైన ఆల్ పార్టీ మీటింగ్‌లోనూ ప్రతిపక్షం SIR పై పూర్తి చర్చ జరగాలని పట్టుబట్టింది. బెంగాల్‌లో మరణించిన ఎన్నికల అధికారి ‘అతిశ్రమతోనే ప్రాణాలు కోల్పోయారని’ తిరణమూల్ చేసిన విమర్శలను కూడా సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో 10/11 ఢిల్లీ పేలుళ్ల ప్రభావం, అంతరించిన పౌర రక్షణ అంశాలు, ఢిల్లీలో కుంభకర్ణమైన వాయు కాలుష్యం ఇవన్నీ కలిపి ప్రతిపక్షం విస్తృతమైన చర్చ కోరుతున్నది.

Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

కిరణ్ రిజిజు మాత్రం పరిస్థితిని చల్లబరుస్తూ “ఏ పార్టీ కూడా సభను అడ్డుకుంటామని చెప్పలేదు, వచ్చిన సమస్యలన్నింటినీ వినడానికి సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రతిపక్షం గట్టిగా వాదనలు వినిపించబోతున్న నేపథ్యంలో శీతాకాల సమావేశం మొదటి రోజే గట్టి ఝలక్ ఇవ్వవచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

Smriti-Palash: స్మృతి పలాష్ పెళ్లి రద్దు రూమర్స్‌కు పుల్‌స్టాప్.. పెళ్లి వాయిదా వెనుక నిజమేంటి!

ఈ సమావేశం డిసెంబర్ 19 వరకు కొనసాగనుండగా, 19 రోజుల్లో 15 సిట్టింగ్స్, 13 బిల్లులు, ఒక ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. శాసన ప్రక్రియ ఎటు తిరుగుతుందో, ప్రతిపక్ష పోరు ఎంత వరకు వేడెక్కుతుందో ఇవన్నీ నిర్ణయించే రోజుగా ఈ రోజు నిలవనుంది.

Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్!
Fitness Lifestyle: బేర్ గ్రిల్స్ రోజంతా ఏమి తింటాడో తెలుసా? సింపుల్‌ సహజ ఆహారమే అతని రహస్య శక్తి!
DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..!
RITESలో భారీ నియామకాలు! 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... వెంటనే అప్లై చేయండి!

Spotlight

Read More →