Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! Millet Benefits: రాగి అంబలి నుంచి జొన్న రొట్టె వరకు! వేసవిలో చలవనిచ్చే మిల్లెట్స్ ఇవే...! Kidney Transplant: ఉద్దానం చరిత్రలో అద్భుతం... పలాస కిడ్నీ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి సక్సెస్! Chia Seeds: చియా గింజలతో 7 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన సీక్రెట్! Health Tips: షుగర్ రాకుండా ఆపొచ్చు! HbA1c రీడింగ్ 5.7 దాటితే... ఈ టిప్స్ మీ కోసమే! Yellow Eyes: కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే! Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Chest Pain: ఛాతీ నొప్పి అంటే గుండెపోటు మాత్రమే కాదు.. ఇవి కూడా కారణం కావచ్చు! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! Millet Benefits: రాగి అంబలి నుంచి జొన్న రొట్టె వరకు! వేసవిలో చలవనిచ్చే మిల్లెట్స్ ఇవే...! Kidney Transplant: ఉద్దానం చరిత్రలో అద్భుతం... పలాస కిడ్నీ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి సక్సెస్! Chia Seeds: చియా గింజలతో 7 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన సీక్రెట్! Health Tips: షుగర్ రాకుండా ఆపొచ్చు! HbA1c రీడింగ్ 5.7 దాటితే... ఈ టిప్స్ మీ కోసమే! Yellow Eyes: కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే! Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Chest Pain: ఛాతీ నొప్పి అంటే గుండెపోటు మాత్రమే కాదు.. ఇవి కూడా కారణం కావచ్చు! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా?

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!

ప్రతీ తల్లిదండ్రి పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం ఏం తినిపించాలో ఎలా తినిపించాలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌క

Published : 2025-11-09 09:35:00
Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

ప్రతీ తల్లిదండ్రి పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం ఏం తినిపించాలో ఎలా తినిపించాలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌కి మంచి స్థానం ఉంది. వాటిలో తక్కువ ధరలో లభించే (కిస్‌మిస్) ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు పిల్లల ఎదుగుదలకి చాలా సహాయపడతాయి.

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!

 కిస్‌మిస్‌లో ఉండే ఐరన్ విటమిన్ బీ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠశాలలో నేర్చుకున్నది బాగా గుర్తుంచుకుంటారు. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఇమ్యూనిటీని బలపరుస్తాయి. దీంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ సమస్యలు తగ్గుతాయి.

Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!

కిస్‌మిస్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పిల్లలు నీరసంగా కాకుండా చురుకుగా ఉంటారు. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కిస్‌మిస్ చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే కాల్షియం, బోరాన్ ఎముకలను బలంగా చేస్తాయి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. పాలు తాగని పిల్లలకు కిస్‌మిస్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.

అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!

 ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ కొద్దిగా కిస్‌మిస్ తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. తినడానికి ఇష్టపడని పిల్లలకు కిస్‌మిస్ ఇవ్వడం ద్వారా ఆకలి పెరుగుతుంది. ఇందులోని సహజ చక్కెర శక్తిని ఇస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. విటమిన్ ఎ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.

మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ...

పిల్లలకు ఎనిమిది లేదా పది నెలల వయసు వచ్చిన తర్వాత కిస్‌మిస్ ఇవ్వొచ్చు. మొదట నేరుగా ఇవ్వకూడదు. రాత్రి నాలుగు ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీరు తాగించాలి. లేదా కిస్‌మిస్ ముక్కలుగా కట్ చేసి ఉగ్గులో లేదా పాయసం‌లో కలిపి ఇవ్వొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ!

 సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ఒక్కొక్కరి  ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, కిస్‌మిస్ ఇవ్వేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 

అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి!
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!
AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!
Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!
Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!
IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!
Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!
టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

Spotlight

Read More →