శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!

IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!

2025-11-08 10:30:00
టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

బస్సులు, కార్లు ఎన్ని ఉన్నా, భారతీయులకు రైలు ప్రయాణం అంటే చాలా నచ్చుతుంది. పొలాల్లో, కొండలు, చెట్ల మధ్య సాగే ఈ ప్రయాణం రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది కాబట్టి చాలా మంది విండో సీట్ కోసం ఆసక్తి చూపిస్తారు. 

Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!

అయితే, టికెట్ బుకింగ్ ప్రక్రియలో రైల్వే శాఖ ఇప్పుడు మరో కీలకమైన మార్పు చేసింది. మనం సాధారణంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా మొబైల్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటాం. రైల్వే శాఖ తెచ్చిన ఈ కొత్త రూల్ వల్ల నిజమైన ప్రయాణికులు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేలా, ఏజెంట్లకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. 

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..

ఈ మార్పుల ప్రకారం, రిజర్వేషన్ ట్రైన్ టికెట్ల కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. రిజర్వ్‌డ్ టికెట్స్ బుకింగ్ ప్రారంభించిన తొలిరోజు, అంటే రిజర్వేషన్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ రూల్ వర్తిస్తుంది. 

Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన!

మరింత వివరంగా చెప్పాలంటే, అక్టోబర్ 28 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం, ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య రిజర్వ్‌డ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే, ప్రయాణికులు తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీలో ఆల్రెడీ ఆధార్ గుర్తింపును కలిగివుండాలి. 

OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

ఒకవేళ ఆధార్ ఆథెంటికేషన్ జరగకపోతే, వారు ఆ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. ఇది రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ ప్రారంభించిన తొలిరోజు మాత్రమే వర్తిస్తుంది అని ఐఆర్‌సీటీసీ తన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేసింది. అయితే, జనరల్ రిజర్వ్ టికెట్లకు మాత్రం ఇలాంటి రూల్ లేదు.

Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!

రైల్వే మరో విషయం స్పష్టం చేసింది: జనరల్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభించిన మొదటి 10 నిమిషాల్లో అధికారిక రైల్వే టికెట్ ఏజెంట్లు టికెట్లను బుక్ చేసుకునే వీలు లేదు. తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కూడా ఆధార్ లింక్ చేసిన వారే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకోగలరని గతంలోనే IRCTC తెలిపింది. 

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

సామాన్య ప్రజలకు టికెట్లు దక్కాలి కాబట్టి, ఓపెనింగ్ సమయంలో అధికారిక టికెటింగ్ ఏజెంట్లు మొదటి అరగంట పాటు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు. మొత్తంగా మనం చేయాల్సింది ఒక్కటే: ఐఆర్‌సీటీసీలో మన ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవాలి మరియు ఆధార్ లింక్ చేసుకోవాలి. 

మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!

అలా చేసుకుంటే, ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా ఆధార్ వెరిఫికేషన్ జరిగిపోతుంది, తద్వారా టికెట్ బుకింగ్ విషయంలో ఏ సమస్యా ఉండదు. ఆధార్ లింక్ చేయకపోతే, టికెట్ జనరేట్ అవ్వడంలో సమస్య వస్తుంది.

అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!
Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!!
Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!
మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!
security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!!

Spotlight

Read More →