Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!

2025-11-09 09:20:00
Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన తుపాను కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌ సదుపాయాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలో ఉన్న ఎనిమిది మంది సభ్యుల బృందం నవంబర్‌ 10, 11 తేదీల్లో రాష్ట్రంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించనుంది. ఈ పర్యటనలో వారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలు ఎదుర్కొన్న నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్నారు.

అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!

పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రెండు టీమ్‌లుగా విభజించబడింది. ఒక టీమ్‌ బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పర్యటించగా, మరో టీమ్‌ కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో పరిస్థితులను పరిశీలించనుంది. ప్రతి జిల్లాలో అధికారులు, రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశమై, పంటల నష్టం, ఇళ్ల కూలిపోవడం, విద్యుత్‌ అంతరాయం, మౌలిక సదుపాయాల ధ్వంసం వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు. పంటలతో పాటు మత్స్య, పశు సంపద మరియు రవాణా రంగాల్లో జరిగిన నష్టాలపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.

మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ...

కేంద్ర బృందం క్షేత్ర పర్యటన ప్రారంభానికి ముందు నవంబర్‌ 10న తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తుపాను నష్టంపై ప్రాథమిక వివరాలు, అంచనాలు, ఇప్పటికే చేపట్టిన పునరావాస చర్యలపై రాష్ట్ర అధికారులు సమగ్ర నివేదికను కేంద్ర బృందానికి అందజేయనున్నారు. తుపాను తర్వాత ప్రభుత్వం చేపట్టిన అత్యవసర చర్యలు, విద్యుత్‌ పునరుద్ధరణ, తాత్కాలిక నివాసాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ!

కేంద్ర బృందం పర్యటనను సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌‌ను నోడల్‌ అధికారిగా, ఈడీ వెంకట దీపక్‌ను రాష్ట్ర స్థాయి లైజనింగ్‌ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదలయ్యే సహాయక నిధుల పరిమాణంపై స్పష్టత రానుంది. ఈ పర్యటనతో తుపాను ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణకు కేంద్ర నిధులు త్వరగా అందుతాయనే ఆశ స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి!
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!
AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!
Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!
Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!
IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!

Spotlight

Read More →