Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Iran War: భారీ షాక్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా కఠిన ఆంక్షలు.! రోజుకు రూ.4,081 కోట్ల నష్టం! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! Mango Price Drop: రైతులకు తప్పని కష్టాలు... సగానికి పడిపోయిన మామిడి ధరలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Iran War: భారీ షాక్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా కఠిన ఆంక్షలు.! రోజుకు రూ.4,081 కోట్ల నష్టం! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! Mango Price Drop: రైతులకు తప్పని కష్టాలు... సగానికి పడిపోయిన మామిడి ధరలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Lime Facts: పసుపు నిమ్మకాయ గొప్పదా? ఆకుపచ్చ నిమ్మకాయ గొప్పదా? షాకింగ్ నిజాలు... Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి!

అమెరికాలో చదువు కోసం వెళ్లిన మరో తెలుగమ్మాయి దురదృష్టకర మరణం తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే యువతి అమెర

Published : 2025-11-09 07:17:00
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!

అమెరికాలో చదువు కోసం వెళ్లిన మరో తెలుగమ్మాయి దురదృష్టకర మరణం తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే యువతి అమెరికాలో ఉన్నత విద్యల కోసం వెళ్లింది. ఆమె ఇటీవలే కంప్యూటర్స్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబానికి అండగా నిలవాలని కలలు కనిన ఆమె ప్రాణం, చిన్న అనారోగ్యంతోనే దురదృష్టవశాత్తు నిలిచిపోయింది.

AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!

మూడు రోజుల క్రితం రాజ్యలక్ష్మి తన కుటుంబసభ్యులతో మాట్లాడి, జలుబు మరియు అలసటగా ఉందని చెప్పింది. చికిత్స కోసం డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకుంది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె లేచి రాలేదు. స్నేహితులు నిద్రలేపడానికి ప్రయత్నించినప్పటికీ స్పందించకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!

బాపట్ల జిల్లా కారంచేడులో విషాదం అలుముకుంది. రాజ్యలక్ష్మి మృతిచెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో చదువుకుంటున్న ఇతర తెలుగు విద్యార్థులు కూడా ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. రాజ్యలక్ష్మి స్నేహితులు ఆమె ఎంతో చురుకైన, కష్టపడి చదివే విద్యార్థిని అని గుర్తు చేసుకున్నారు.

Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!

ఈ ఘటనపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని, ముఖ్యంగా ఆమె మృతదేహాన్ని అమెరికా నుంచి తెచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో కుటుంబానికి కొంత ఊరట లభించినా, కుమార్తెను కోల్పోయిన బాధతో కృంగి పోతున్నారు.

IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!

ఈ ఘటన మరోసారి విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. చిన్న అనారోగ్యాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆశలు, కలలతో అమెరికాకు వెళ్లిన రాజ్యలక్ష్మి మరణం ఆమె కుటుంబానికి, స్నేహితులకు మరపురాని బాధను మిగిల్చింది.

టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!
Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..
Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన!
OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

Spotlight

Read More →