Walking: వేసవి వేడికి చెక్! వాకింగ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్... Health Tips: ఈ సమస్య ఉన్నవాళ్లు ఇవి అస్సలు తినకూడదట! Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Walking: వేసవి వేడికి చెక్! వాకింగ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్... Health Tips: ఈ సమస్య ఉన్నవాళ్లు ఇవి అస్సలు తినకూడదట! Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే!

Kidney health: కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే.. యూరిన్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టాలంటే.. ఈ పానీయాలు తప్పక తాగాలి!

మన శరీరంలో కిడ్నీలు చిన్నవైనా, వాటి పనితీరు చాలా గొప్పది. రక్తాన్ని శుద్ధి చేయడం, టాక్సిన్స్ బయటకు పంపించడం, బీపీ కంట్రోల్ చేయడం, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి స

Published : 2025-09-02 18:21:00
RRB Bank Jobs : గ్రామీణ బ్యాంకుల్లో 13 వేలకుపైగా ఖాళీలు.. యువతకు గోల్డెన్ ఆప్షన్!

మన శరీరంలో కిడ్నీలు చిన్నవైనా, వాటి పనితీరు చాలా గొప్పది. రక్తాన్ని శుద్ధి చేయడం, టాక్సిన్స్ బయటకు పంపించడం, బీపీ కంట్రోల్ చేయడం, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహకరించడం ఇలా ఎన్నో ముఖ్యమైన పనులు కిడ్నీలు చేస్తాయి. 

Dulquer Salmaan: పట్టిందల్లా బంగారం అంటే ఇదేనేమో! ఏం చేసినా హిట్టు బొమ్మలే!

కాబట్టి వాటి ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. ఎక్కువ ఉప్పు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్, తక్కువ నీరు తీసుకోవడం వంటివి కిడ్నీలపై బరువును పెంచుతాయి. అయితే కొన్ని సహజమైన పానీయాలు కిడ్నీలకు మిత్రుల్లా పనిచేస్తాయి. ఎంత చెప్పినా తక్కువే! రోజుకు సరిపడా నీరు తాగడం కిడ్నీలకు పెద్ద రక్షణ. ఇది టాక్సిన్స్‌ను బయటికి పంపడంలో, యూరిన్ ద్వారా ఉప్పు, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

Water Bandh: ఆ ఏరియా ప్రజలకు అలెర్ట్! రెండు రోజులు వాటర్ బంద్!

నిమ్మరసం కేవలం రిఫ్రెష్ కాకుండా, సిట్రిక్ యాసిడ్‌ను అందిస్తుంది. ఇది మూత్రపిండ రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే వారికి క్రాన్‌బెర్రీ జ్యూస్ చాలా ఉపయోగం. ఇది బ్యాక్టీరియా మూత్రనాళానికి అంటకుండా అడ్డుకుంటుంది. కానీ 100% నేచురల్, షుగర్ ఫ్రీ జ్యూస్ మాత్రమే ఎంచుకోవాలి.

Chandrababu Speech: ఆర్థికాభివృద్ధికి కొత్త రూటు.. చంద్రబాబు ప్రసంగంలో కీలక అంశాలు! ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి..

పెప్పర్‌మింట్, జింజర్, చామొమైల్, హిబిస్కస్ టీలు కిడ్నీలకు మిత్రులు. ఇవి హైడ్రేట్ చేయడమే కాకుండా ఆంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. గ్రీన్ టీ అయితే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Metro Passengers: మెట్రో ప్రయాణికుల అవస్థలు! స్టేషన్ లో చోటు లేదు... లోపలికి రాకండి! ఎందుకిలా!

కావలసిన వారు అన్స్వీటెన్డ్ ఆల్మండ్, ఓట్స్ లేదా కొబ్బరి పాలు తీసుకోవచ్చు. వీటిలో పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీ హెల్త్‌కి మంచివి. నీటిలో కీర, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పుదీనా వేసి తాగితే రుచిగా ఉంటుంది. దీంతో నీరు తాగే అలవాటు కూడా పెరుగుతుంది.

Government: రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వారం రోజుల్లో 27,470 టన్నుల యూరియా సరఫరా.!

అనాసపండు, యాపిల్, స్ట్రాబెర్రీ, క్యారెట్ వంటి తక్కువ పొటాషియం ఫలాలు, కూరగాయలు కలిపి స్మూతీగా తీసుకోవచ్చు. కానీ అరటిపండు మాత్రం పొటాషియం ఎక్కువగా ఉండటంతో దూరంగా పెట్టాలి. కొబ్బరి నీరు సహజ ఎలెక్ట్రోలైట్ డ్రింక్. కానీ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల, కిడ్నీ సమస్యలు ఉన్న వారు డాక్టర్ సలహాతోనే తాగాలి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కానీ ఎప్పుడూ తాజాగా పిండిన రసం మాత్రమే తాగాలి.

Job: IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్‌ అలర్ట్! అప్లికేషన్‌లో పొరపాట్లు సరిచేసుకునే గోల్డెన్ ఛాన్స్..!

విటమిన్ C, D ఎక్కువగా తీసుకోవడం, క్రియేటిన్, స్ట్రాంగ్ ప్రోటీన్ పౌడర్లు వంటివి కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. అలాగే కొన్ని హర్భల్ సప్లిమెంట్స్ (లికరైస్ రూట్, సెయింట్ జాన్స్ వోర్ట్) హానికరం కావచ్చు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రూపాయి వైద్యుడు! మన విజయవాడ లోనే...

అలసట, బలహీనత కాళ్లు, చేతులు ఉబ్బడం, ఫోమీ యూరిన్, రక్తం కలిసిన మూత్రం, ఆకలి తగ్గిపోవడం, నోరులో లోహం వాసన, బీపీ పెరగడం, కండరాల పట్టేయడం, ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

PM Modi wishes: ప్రధాని మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లక్షలాది మంది ప్రజల గుండెల్లో!

కుటుంబ చరిత్ర
వయసు 60 దాటడం
ఎక్కువ ఉప్పు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తినడం
పొగ త్రాగడం, ఊబకాయం
కొన్ని మందుల అధిక వాడకం
కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు

Anushka: ప్రభాస్ తో మరో సినిమా కోసం అనుష్క వెయిటింగ్.. బాహుబలి జంట మళ్లీ కలుస్తుందా!
Home Minister Anitha: డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా.. హోంమంత్రి అనిత ప్రత్యేక అభినందనలు!
Iphone Cost: ఐఫోన్ కొనేవారికి పండగే.. ఐఫోన్ 17 రిలీజ్1 జస్ట్ 40 వేలకే - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బంపర్ ఆఫర్లు!
APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌..! ఏపీపీఎస్సీ 80 పోస్టుల భర్తీకి సిద్ధం..!
Pawan kalyan: అన్నీ కలిస్తే పవనిజం.. పవన్‌పై సీఎం చంద్రబాబు, లోకేశ్ ప్రశంసలు!

Spotlight

Read More →