Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

Dulquer Salmaan: పట్టిందల్లా బంగారం అంటే ఇదేనేమో! ఏం చేసినా హిట్టు బొమ్మలే!

"పట్టిందల్లా బంగారమే" అనే నానుడి ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్‌కు బాగా సరిపోతుంది. నటుడిగా వరుస విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు నిర్మాతగానూ తనదైన శైలిలో ముందుకు స

Published : 2025-09-02 19:00:00
New Railway Line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,853 కోట్లతో.. ఇక 3 గంటల్లో సికింద్రాబాద్!

"పట్టిందల్లా బంగారమే" అనే నానుడి ప్రస్తుతం హీరో దుల్కర్ సల్మాన్‌కు బాగా సరిపోతుంది. నటుడిగా వరుస విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు నిర్మాతగానూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తనది కాని ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతూ దుల్కర్ కెరీర్‌లో ప్రతి అడుగు విజయాన్ని తలపిస్తోంది. ఈ కారణంగా అభిమానులు "లక్కీ భాస్కర్" కంటే "లక్కీ దుల్కర్" అని పిలవడం మొదలుపెట్టారు.

People Request: మా ఊర్ల పేర్లు మార్చండి! అవమానాలు భరించలేకపోతున్నాం!

తాజాగా దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోక్: ఛాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. "హలో" ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా, కథనం ఫాంటసీ జానర్‌లో సాగుతుంది. కేరళ జానపద కథల్లోని "నీలి" అనే పాత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించబడింది. దుల్కర్ తన "వేఫేరర్ ఫిల్మ్స్" బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడం విశేషం.

Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే ప్రధాన బలం కావడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను విడుదల చేశారు. ఇటీవల వార్ 2 చిత్రంతో నష్టపోయిన నాగవంశీకి ఈ సినిమా ఊరటనిచ్చింది. అంతేకాకుండా లోక్: ఛాప్టర్ 1 సైలెంట్‌గా రిలీజ్ అయినప్పటికీ మౌత్ పబ్లిసిటీతో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

Oman Government: ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం! సెప్టెంబర్ 7న పబ్లిక్ హాలిడే! ఎందుకో తెలుసా!

సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ రావడం మరింత కలెక్షన్లను పెంచింది. ప్రేక్షకులు సినిమా కొత్త కాన్సెప్ట్‌ను ఇష్టపడటంతో వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వీకెండ్ నాటికి లోక్: ఛాప్టర్ 1 వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి, ఈ చిత్రం నాగవంశీకి మళ్లీ మంచి గాలి పట్టించింది.

Job Notification: త్వరలోనే భారీ నోటిఫికేషన్స్! వారు సిద్ధంగా ఉండండి! పత్రాలు రెడీ చేసుకోండి!

దుల్కర్ సల్మాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన చేసిన ప్రతి అడుగు విజయమే అని చెప్పడానికి లోక్: ఛాప్టర్ 1 మరో నిదర్శనం. ఇలా కొనసాగితే ఆయనకు "మిడాస్ టచ్" అనే బిరుదు మరింత బలపడే అవకాశం ఉంది. ఇక తెలుగు ప్రేక్షకుల్లోనూ దుల్కర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

Toyota Corolla Cross: అయ్య బాబోయ్! టయోటా కరోల్లా క్రాస్... టెక్నాలజీ, సేఫ్టీ, స్టైల్ తో అదిరిపోయే కాంబినేషన్! లగ్జరీ లుకింగ్ తో...
Ntr Bharosa: దివ్యాంగుల పెన్షన్లు పై కీలక నిర్ణయం! ఈ రూల్ వర్తించదు! అవన్నీ ఆపేశారు!
Water Bandh: ఆ ఏరియా ప్రజలకు అలెర్ట్! రెండు రోజులు వాటర్ బంద్!
Metro Passengers: మెట్రో ప్రయాణికుల అవస్థలు! స్టేషన్ లో చోటు లేదు... లోపలికి రాకండి! ఎందుకిలా!
Government: రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వారం రోజుల్లో 27,470 టన్నుల యూరియా సరఫరా.!

Spotlight

Read More →