Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Pumpkin Seeds: రోజూ గుప్పెడు గింజలు తింటే మీ గుండె పదిలం! Ebola: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్.. WHO కీలక హెచ్చరికలు! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Pumpkin Seeds: రోజూ గుప్పెడు గింజలు తింటే మీ గుండె పదిలం! Ebola: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్.. WHO కీలక హెచ్చరికలు!

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసు మరింత వేడెక్కింది. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగిందని అనుమానిస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. దీనికి

Published : 2025-08-10 11:53:00
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ కేసు మరింత వేడెక్కింది. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగిందని అనుమానిస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని, పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, కేసు పత్రాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది.

Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!

ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత. ఆమె 8 రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలు సాగించిందని అధికారులు గుర్తించారు. అయితే, ఈ కార్యకలాపాల వెనుక చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోందని, దానిని వ్యాపారంలా మలిచినట్లు విచారణలో బయటపడింది.

Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..

ఆమె సుమారు 80 మంది పిల్లలను అక్రమంగా విక్రయించి, దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును విదేశాల్లో పెట్టుబడుల రూపంలో దాచిపెట్టినట్లు కూడా సమాచారం లభించింది.

NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!

మొత్తం కేసులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ లావాదేవీలు ఉన్నాయని భావిస్తున్న ఈడీ, ఈ వ్యవహారంపై లోతైన ఆర్థిక విచారణ చేపట్టనుంది. ఒకవైపు పోలీసుల క్రిమినల్ కేసు, మరోవైపు ఈడీ ఆర్థిక నేరాల దర్యాప్తు – ఇరువైపులా విచారణ జరగడం వల్ల మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!

నిపుణుల మాటల్లో – ఇది కేవలం వైద్య రంగంలో నేరం మాత్రమే కాదు, అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, ఆర్థిక నేరాలతో ముడిపడిన పెద్ద మాఫియా వ్యవహారం కావచ్చని సూచిస్తున్నారు. ప్రజల దృష్టి ఈ కేసుపై మరింతగా కేంద్రీకృతమవుతోంది.

US tariff: అమెరికా సుంకం దెబ్బ.. ఆక్వా రంగం సంక్షోభంలో!
Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!
Cm chandrababu: ఏజెన్సీపై సీఎం చంద్రబాబు మమకారం..! మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలి..!
Shankar Vilas Demolition: 70 ఏళ్ల శంకర్ విలాస్ వంతెనకు వీడ్కోలు.. గుంటూరులో కూల్చివేత ప్రారంభం!
New Roads: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... రూ.63 కోట్లతో 28 కొత్త రహదారులు !
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! తిరుమల తరహా ఇక పై అవి నిషేధం!

Spotlight

Read More →