IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! IRCTC: భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్... తిరుపతి, అరుణాచలం, శ్రీరంగాలకు ఒకే రైలు! Budget Trip: వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... సూపర్ బడ్జెట్ టూర్ ప్యాకేజీ మీ కోసమే!! Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ వైమానిక రంగంలో భారీ మార్పులు!

Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలి

Published : 2025-08-10 10:39:00
Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.

Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!

ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.

P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..

బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?

బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.

Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!
Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..
NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!
AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!

Spotlight

Read More →