Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!

 ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం

Published : 2025-08-10 11:35:00
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని 11,449 బస్సుల్లో 8,458 బస్సులను ఈ పథకంలో భాగం చేశారు. ఉచిత ప్రయాణానికి అనుమతి ఉన్న బస్సుల జాబితా, గుర్తింపు కార్డుల వివరాలను ప్రభుత్వం వచ్చే రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది. రద్దీ పెరిగే అవకాశం దృష్ట్యా ఆర్టీసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..

అయితే, కొన్ని ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండదు. రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు వెళ్లే ఇంటర్‌స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఘాట్‌ రూట్‌ బస్సులు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్‌ రూట్‌ బస్సులు, అలాగే నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావు. రద్దీ మరియు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!

పథకం ప్రారంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండగా, డ్రైవర్లు మరియు కండక్టర్ల కొరత సమస్యను ఆర్టీసీ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి డిపోలో తాత్కాలిక డ్రైవర్ల నియామకాన్ని పెంచి, కొందరు కండక్టర్లకు డబుల్‌ డ్యూటీలు కేటాయించనున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల్లో మహిళల శాతం 40 కాగా, ఈ పథకం అమలుతో అది 67 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పురుషుల సంఖ్య తగ్గడం వల్ల ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు రూ.288 కోట్ల నష్టం, మొత్తం ఉచిత ప్రయాణ పథకం వల్ల రూ.1,942 కోట్ల భారం పడనుందని అంచనా.

AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!
US tariff: అమెరికా సుంకం దెబ్బ.. ఆక్వా రంగం సంక్షోభంలో!
Vande Bharat: వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్! రూట్ టైమింగ్స్ ఇవే!
Cm chandrababu: ఏజెన్సీపై సీఎం చంద్రబాబు మమకారం..! మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలి..!
Shankar Vilas Demolition: 70 ఏళ్ల శంకర్ విలాస్ వంతెనకు వీడ్కోలు.. గుంటూరులో కూల్చివేత ప్రారంభం!
Aadhaar Update: ఆధార్ కార్డు అప్‌డేట్.. ఇక ఈ సేవలు పొందలేరు! యూఐడీఏఐ కీలక నిర్ణయం!
Athadu 4K Re- Realease: అతడు రీ రిలీజ్! థియేటర్లలో రచ్చ రచ్చే!

Spotlight

Read More →