Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Saras Mela 2026: నేను తెచ్చిన ఈ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది.. భార్య కోసం చీర కొన్న ముఖ్యమంత్రి - రూ. 3,500 కోట్లకు పైగా.. మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా.! తెలుగువారు లేని దేశం లేదు.. గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు.. Shankar Vilas ROB: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు ఆగలేదు.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం! గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జనవరి 22 నుంచి ఫైనల్స్.. రెండు విభాగాల్లో పోటీలు! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Saras Mela 2026: నేను తెచ్చిన ఈ వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది.. భార్య కోసం చీర కొన్న ముఖ్యమంత్రి - రూ. 3,500 కోట్లకు పైగా.. మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా.! తెలుగువారు లేని దేశం లేదు.. గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు.. Shankar Vilas ROB: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు ఆగలేదు.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం! గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జనవరి 22 నుంచి ఫైనల్స్.. రెండు విభాగాల్లో పోటీలు!

మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా.! తెలుగువారు లేని దేశం లేదు..

2026-01-03 21:04:00
ఎలాన్ మస్క్ బికినీ ఫొటోలు నెట్టింట హల్‌చల్.. వాటిని చూసి మస్క్ ఇచ్చిన రియాక్షన్ ఇదే!

మాతృ భాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పిన మహనీయులను గుర్తుకు తెచ్చుకునేలా.. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 

Tollywood Jobs: అన్నపూర్ణ స్టూడియోస్‌లో కెరీర్ ఛాన్స్..! ఫ్రెషర్లకూ అవకాశం!

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఏర్పాటు చేసిన మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి.డి.జనార్ధన్, జస్టిస్ మానవేంద్ర రాయ్, తమిళనాడు నేత గోపీనాథ్ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.

Deputy CM: కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

పిల్లలకు మాతృభాషను దూరం చేయొద్దు: జస్టిస్ ఆకుల శేషసాయి
“సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు.. నాలుగు అమ్మ మాటలు వినటానికి వచ్చా. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడ కష్టం. అమ్మను, అమ్మ భాషని గౌరవించే వాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు. పిల్లలను మాతృభాషకు దూరం చేయొద్దు. అమ్మ భాషను భావితరాలకు అందించాలి” అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి అన్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉద్యోగాలు... ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్! ఆ అర్హత ఉంటే చాలు..

తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు: టి.డి.జనార్థన్
"చాలామంది ఇతర దేశాల్లో తెలుగు భాష కోసం సంఘాల నడుపుతున్నారు. అలాంటి అభిమానులంతా ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మనమంతా అమ్మ భాష అభివృద్ధికి కృషి చేయాలి. 

Health Alert: తాగునీటిలోనే ప్రాణాంతకం..? ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’పై షాకింగ్ రిపోర్ట్!

తెలుగు మహాసభల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘనంగా చాటాలి. సినిమాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారు. అనేక దేశాల్లో తెలుగును రెండో భాషగా బోధిస్తున్నారు. మాతృభాష మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. పాఠశాలల్లో పిల్లలు ఆంగ్లం మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడేలా చూడాలి” అని తెదేపా నేత టి.డి.జనార్థన్ అన్నారు.

Vijays Jan Nayak : విజయ్ జన నాయకుడు ట్రైలర్ విడుదల.. ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం!

తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జస్టిస్ మానవేంద్ర రాయ్
"తెలుగు మహాసభలకు హాజరు కావడానికి తొలుత సంకోచించా. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అందువల్ల తెలుగులో మాట్లాడడం తక్కువగా ఉంటుంది. బ్రిటిష్ వారి పరిపాలన వల్ల చట్టాలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. వైద్య విద్య కూడా ఆంగ్లంలోనే కొనసాగుతోంది. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా.. వారి భాషను మనం కొనసాగించడం వల్ల ఆంగ్లం మనం జీవితంలో భాగమైంది. 

Railways: నీలం, ఎరుపు, ఆకుపచ్చ…! రైలు కోచ్‌ల రంగుల వెనుక షాకింగ్ నిజాలు!

ఆంగ్ల భాష ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుజరాత్లో ప్రభుత్వ పరమైన అన్ని అంశాలు గుజరాతీ భాషలోనే ఉంటాయి. ప్రభుత్వ పరమైన విధానాల వల్ల మార్పు సాధ్యం. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. కేవలం ఈ మూడు రోజులు మహాసభల ద్వారానే కాకుండా భాషా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

Ashish Vidyarthi : స్వల్ప గాయాలే అయ్యాయి.. సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చిన ఆశిష్ విద్యార్థి!
Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్!
Sports Academy: ఏపీలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ.. ఆ ప్రాంతంలోనే! భూమిపూజ పూర్తి!
Bajaj Pulsar: పల్సర్‌ 25 ఏళ్లు సెలబ్రేషన్… బజాజ్ నుంచి బంపర్ ఆఫర్!!
Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..!
Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!!
Kamma Corporation: కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం ప్రమాణస్వీకారం… ఇక వాటిపైనే ప్రత్యేక దృష్టి!!

Spotlight

Read More →