ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!

యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం!

2026-01-11 16:38:00
Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!!

"ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు" అన్న స్వామి వివేకానంద (Swami Vivekananda) మాటలు నేటి యువతకు ఆదర్శమని తానా మాజీ అధ్యక్షులు, ఏపి ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రతినిధి జయరాం కోమటి (jayaram komati) అన్నారు.  స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని  యువజనదినోత్స వాన్ని  ఆదివారం విజయవాడలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో  పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ప్రతిభా పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. 

Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

శ్రీశ్రీ కళావేదిక  అంతర్జాతీయసీఈవో ,కళారత్న కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన సభ ఏర్పాటయింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జయరాం కోమటి మాట్లాడుతూ తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా ప్రపంచాన్ని జాగృతం చేసిన గొప్ప వేదాంతి స్వామి వివేకానంద అని కొనియాడారు.ప్రపంచంలోని తెలుగు ప్రజలందరి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.   

Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు!

భారతదేశం తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వ్యక్తుల్లో స్వామి వివేకానంద మొదటి వారన్నారు.  యువతలో స్ఫూర్తి నింపేలా స్వామి వివేకానంద చెప్పిన  సూక్తులు  అందరికీ ఆచరణీయమని అన్నారు.  రామకృష్ణ మఠాన్ని స్థాపించడం ద్వారా భారతదేశ యువతకు దిశా నిర్దేశం చేసారని, స్వామి వివేకానంద ప్రసంగాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. 

ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం!

తెలంగాణ యువజన సంఘల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ కూన వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ జీవుడే దేవుడు అని చెప్పిన రామకృష్ణ పరమహంస సూత్రాన్ని పాటించి దరిద్ర నారాయణ సేవలో తరించిన గొప్ప మానవతావాది స్వామి వివేకానందుడని అన్నారు. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని, వేదాంత తత్వాలు బోధించిన స్వామి వివేకానంద నేటి తరానికి ఆదర్శనీయుడని కొనియాడారు. 

Education News: విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. 2026–27 నుంచి కొత్త విధానం అమలు!!

ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి  రాజశేఖర్ మాట్లాడుతూ వ్యక్తిగత మోక్షంపై వ్యామోహాన్ని వదిలిపెట్టాలని ఇతరులను బంధ విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన వ్యక్తి స్వామి వివేకానందుడని అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో స్వామి వివేకానంద ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. 

Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో!

పాన్ ఇండియా సోఫియా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు  అద్దంకి రాజా మాట్లాడుతూ భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానంద బోధనలు ఎందరికో ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద జీవించింది అతి తక్కువ కాలమే అయినా ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి బోధనలు చేశారని వెల్లడించారు. 

Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..!

సభాధ్యక్షులు కళారత్న కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్న స్వామి వివేకానంద మాటలు ఎప్పటికీ ఆదర్శం అన్నారు. ఆయన బోధనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు.  ఈగల్  సెల్ ఎన్టీయార్ జిల్లా  యస్.ఐ. యం.వీరాంజనేయులు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. 

Credit Card: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? మీ HRA ప్రమాదంలో పడే ఛాన్స్‌ ఉంది!

ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 ప్రముఖులకు స్వామి వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యుమన్ రైట్స్ ఏపీ హై కోర్ట్ అడ్వకేట్ కె.జె. రాజు, ఏపీ జానపద సంక్షేమ సంఘం అధ్యక్షులు మిరియాల వెంకట రమణయ్య, డాక్టర్ కె.ఆర్.జి. శేషుకుమార్ నగర ప్రముఖులు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు హాజరైయ్యారు. జె.ఎం.జె. కూచిపూడి అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహుతులను అలరించాయి.

అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు!
Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!
Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!
Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి!
KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే?
Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →