ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..!

2026-01-11 14:14:00
Credit Card: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? మీ HRA ప్రమాదంలో పడే ఛాన్స్‌ ఉంది!

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ఘనంగా ముస్తాబవుతోంది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. త్రివిధ దళాల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రాల శకటాల ప్రదర్శనతో పాటు వైమానిక దళం చేసే ఆకాశ విన్యాసాలు ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అలర్ట్ మోడ్‌లో ఉంది.

అలాస్కా మంచులో అదృశ్యమైన ఆంధ్ర యువకుడు!

పరేడ్ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నాయి. భూసేన, నౌకాదళం, వైమానిక దళానికి చెందిన దళాలు కర్తవ్య పథ్‌పై అడుగులు కలిపి నడుస్తూ తుది రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలకు సంబంధించి విస్తృత సన్నాహాలు చేస్తోంది. అత్యంత ఖచ్చితమైన సమయపాలన, భద్రతా ప్రమాణాలతో ఈ విన్యాసాలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రతి అంశాన్ని అధికారులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు.

Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. వైమానిక దళం ఆకాశంలో చేసే విన్యాసాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పక్షులు విమానాలకు ఢీ కొట్టే ప్రమాదాన్ని నివారించేందుకు ఏకంగా 1275 కిలోల చికెన్‌ను ఆర్డర్ చేసినట్లు సమాచారం. విమానాలు తక్కువ ఎత్తులో వేగంగా ప్రయాణించే సమయంలో పక్షులతో ఢీ జరిగితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం!

పక్షులు విమానాల వైపు ఆకర్షితులు కాకుండా, వాటికి దూర ప్రాంతాల్లో ఆహారం అందించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 15 నుంచి 26 వరకు ఎర్రకోట, జామా మసీద్, యమునా తీర ప్రాంతాలు సహా ఢిల్లీ నగరంలోని సుమారు 20 కీలక ప్రాంతాల్లో గద్దల కోసం మాంసం విసిరే కార్యక్రమం చేపట్టనున్నారు. దీని వల్ల పక్షులు విమాన మార్గాల వైపు రాకుండా నియంత్రించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భద్రతలో చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశముండటంతో, రిపబ్లిక్ డే వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అధికారులు అన్ని కోణాల్లో ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.

UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి!
Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!!
Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు!
Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు!
Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా?
Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →