Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు! OTT Movie: వెంటాడే ఆత్మ.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ హారర్ థ్రిల్లర్.. రెండు ఓటీటీల్లో! PM Kisan Update: శుభవార్త.. పీఎం కిసాన్ 22వ విడత! రైతుల అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది అప్పుడే! Food for Russia : రష్యాకు ఫుడ్… భారత్‌కు ఆయిల్.. పుతిన్ మోదీ చర్చల్లో కీలక ఒప్పందం! AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!! IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!! పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి.. Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు! OTT Movie: వెంటాడే ఆత్మ.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ హారర్ థ్రిల్లర్.. రెండు ఓటీటీల్లో! PM Kisan Update: శుభవార్త.. పీఎం కిసాన్ 22వ విడత! రైతుల అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది అప్పుడే! Food for Russia : రష్యాకు ఫుడ్… భారత్‌కు ఆయిల్.. పుతిన్ మోదీ చర్చల్లో కీలక ఒప్పందం! AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!! IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Fastag: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఫాస్టాగ్ లో కీలక మార్పులు.... వెంటనే అమలులోకి!

2025-12-05 09:45:00
Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..!

కేంద్ర ప్రభుత్వం టోల్‌గేట్లలో వాహనదారులు ఎదుర్కొంటున్న రద్దీ సమస్యలను తగ్గించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ వాహనాలు టోల్ వద్ద ఆగి స్కాన్ అయ్యే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ముఖ్యంగా పండుగలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో దీని వల్ల పెద్ద క్యూలైన్లు ఏర్పడేవి. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది.

PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో దేశవ్యాప్తంగా కొత్త రకం ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం ప్రారంభమైతే ఇక వాహనం టోల్‌గేట్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం ప్రయాణిస్తున్నప్పుడే టోల్ పేమెంట్ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది. ఇది రద్దీని తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

AP Medical: విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! కొత్త 5 మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు…!

ఈ కొత్త విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ సిస్టమ్ వాహనాల నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ANPR (Automatic Number Plate Recognition) టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్‌కు లింక్ అయిన వాహన ఖాతా నుంచి చెల్లింపు వెంటనే జరుగుతుంది.

USWorkPermit: అమెరికా వర్క్ పర్మిట్ రూల్స్ కఠినం… విదేశీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్రంప్ !!

ప్రస్తుతం ఈ టెక్నాలజీని దేశంలోని 10 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించనున్నారు. పరీక్షలు విజయవంతమైతే దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ హైవేలలో అమలు చేయబడుతుంది. ఈ విధానం ప్రారంభమైతే టోల్‌గేట్ల వద్ద క్యూలైన్ల సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు!

హైదరాబాద్ ORR (అవుటర్ రింగ్ రోడ్)లో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సిస్టమ్ ప్రయోగాత్మకంగా అమలులో ఉన్నట్లు సమాచారం. వాహనాలు ఆగకుండా స్మూత్‌గా కదులుతుండటంతో డ్రైవర్స్‌కు సౌకర్యం పెరిగింది. అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఆధునిక టోల్ పేమెంట్ వ్యవస్థ అమలు చేస్తే ప్రయాణ సమయంలో వేచిచూడాల్సిన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు.

International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా ఇక నుండి...!!
Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!!
Vijayawada Flights: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న విమాన ఛార్జీల భారం! విజయవాడకు కొత్త సర్వీసులు!
Diabetes Awareness: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే!!

Spotlight

Read More →