Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో... Vivo T5x 5G: వివో నుంచి పవర్ ఫుల్ ఫోన్... 7200mAh బ్యాటరీతో Vivo T5x 5G విడుదల! Poco X8 Pro Max: పోకో సంచలనం... 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max లాంచ్! 4G Keypad Phones: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు... 2026 బెస్ట్ 4G కీప్యాడ్ ఫోన్లు ఇవే! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో... Vivo T5x 5G: వివో నుంచి పవర్ ఫుల్ ఫోన్... 7200mAh బ్యాటరీతో Vivo T5x 5G విడుదల! Poco X8 Pro Max: పోకో సంచలనం... 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max లాంచ్! 4G Keypad Phones: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు... 2026 బెస్ట్ 4G కీప్యాడ్ ఫోన్లు ఇవే! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్!

Iphone 17 ప్రీ-బుకింగ్ స్టార్ట్! ధర ఎంత.. ఎలా బుక్ చేసుకోవాలి! ఫుల్ డిటైల్స్!

యాపిల్ ఈ వారం తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారతదేశంలో ప్రీ-బుకింగ్స్‌ను సెప్టెంబర్ 12 (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించి

Published : 2025-09-13 07:46:00
Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

యాపిల్ ఈ వారం తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారతదేశంలో ప్రీ-బుకింగ్స్‌ను సెప్టెంబర్ 12 (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. కస్టమర్లు యాపిల్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్ల అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆ రోజు నుంచే ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన వారికి హోమ్ డెలివరీ లేదా సమీపంలోని యాపిల్ స్టోర్‌లో స్వయంగా ఫోన్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

ఐఫోన్ 17 బుక్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా యాపిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోమ్‌పేజీ నుంచి మీకు కావలసిన ఐఫోన్ 17 మోడల్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వేరియంట్, కలర్, స్టోరేజ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక పూర్తయిన తర్వాత “కార్ట్”‌లో జోడించి, చెక్అవుట్ బటన్‌పై క్లిక్ చేయాలి. బుకింగ్ కోసం కార్డ్, యూపీఐ లేదా ఈఎంఐ ఆప్షన్‌లలో ఏదైనా ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. లావాదేవీ పూర్తయిన తర్వాత, కంపెనీ డెలివరీ సమయాన్ని కస్టమర్‌కి షేర్ చేస్తుంది.

Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ధరల విషయానికి వస్తే, ఐఫోన్ 17 బేస్ మోడల్ 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.82,900గా నిర్ణయించారు. అదే 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.1,02,900. ఇవి సాధారణ వేరియంట్లకు చెందిన ధరలు. ఎక్కువ స్టోరేజ్ లేదా హై-ఎండ్ ఫీచర్లను కోరుకునే వారికి ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

ఐఫోన్ 17 ప్రో మోడల్ ధరలు 256GB వెర్షన్‌కు రూ.1,34,900 నుంచి మొదలై, 512GB వెర్షన్‌కు రూ.1,54,900, 1TB వెర్షన్‌కు రూ.1,74,900 వరకు ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు ఇంకా ఎక్కువ. 256GB వెర్షన్ ధర రూ.1,49,900 కాగా, 512GB వెర్షన్ రూ.1,69,900, 1TB వెర్షన్ రూ.1,89,900, 2TB వెర్షన్ రూ.2,29,900గా నిర్ణయించారు.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!

అదనంగా యాపిల్ ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని 256GB వెర్షన్ ధర రూ.1,19,900, 512GB వెర్షన్ ధర రూ.1,39,900గా ఉంది. 1TB స్టోరేజ్ కలిగిన ఎయిర్ వెర్షన్ ధర రూ.1,59,900. ఈ విధంగా వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌కి తగ్గట్టు విభిన్న మోడల్స్ మరియు స్టోరేజ్ ఆప్షన్స్‌ నుండి ఎంపిక చేసుకోవచ్చు.

Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..
Caste Certificate Update: ప్రభుత్వం కీలక నిర్ణయం! కుల ధ్రువీకరణ పత్రాల్లో మార్పు... వారికి ఆ పదం తొలగింపు!
Bullet Train: గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు! ఇక 3 గంటల్లో చెన్నై.. రూట్ ఇదే!
Realme P3x 5G: సూపర్ డీల్.. అస్సలు మిస్ అవ్వొద్దు! కేవలం 458 రూపాయలకే 5జీ స్మార్ట్‌ఫోన్!
Praja Vedika: నేడు (13/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rythu Bandhu: ఏపీ రైతులకు తీపి కబురు! మంత్రి కీలక ప్రకటన! క్వింటాకు రూ.2,369 ఫిక్స్!

Spotlight

Read More →