2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Realme P3x 5G: సూపర్ డీల్.. అస్సలు మిస్ అవ్వొద్దు! కేవలం 458 రూపాయలకే 5జీ స్మార్ట్‌ఫోన్!

Realme తన కొత్త P3x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్‌తో రూ.13,000 కంట

Published : 2025-09-12 19:00:00
Ration Card Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్! మంత్రి కీలక ప్రకటన! ఇలా చేస్తే రేషన్ కార్డు రద్దు!

Realme తన కొత్త P3x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్‌తో రూ.13,000 కంటే తక్కువకే దొరుకుతోంది. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉండటంతో వినియోగదారులు మరింత ఆదా చేసుకునే అవకాశం ఉంది.

Mission Vatsalya: సర్కార్ మరో శుభవార్త! వారికి ఒకొక్కరికి నెలకు రూ.4 వేలు! వెంటనే అప్లై చేసుకోండి!

ఈ ఫోన్ 6GB, 8GB RAM వేరియంట్లలో లభిస్తుంది. అలాగే 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్‌పై రూ.4,000 వరకూ డైరెక్ట్ తగ్గింపు ఇస్తున్నారు. అంతేకాకుండా 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.10,650 వరకూ అదనంగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్‌ను కేవలం రూ.458 EMI నుంచి కొనుగోలు చేసే సౌకర్యం ఉంది.

District Reorganization: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై కసరత్తు! కొత్తగా ఈ మూడు ఏర్పాటు!

డిస్‌ప్లే పరంగా చూసుకుంటే Realme P3x 5G లో 6.72 అంగుళాల FHD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో వీగన్ లెదర్ డిజైన్తో స్టైలిష్ లుక్ కలిగింది. అలాగే ఈ ఫోన్ IP69 రేటింగ్తో వస్తోంది కాబట్టి నీటిలో తడిసినా దెబ్బతినదు.

Farmers Benifits: రైతులందరికీ గుడ్ న్యూస్! మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ను ఉపయోగించారు. దీని వెంట 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. Android 15 ఆధారంగా Realme UI సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. భారీగా ఉపయోగించినా లాగింగ్ లేకుండా పనిచేయగలదు.

Weekend OTT: ఈ శుక్రవారం ఓటీటీ లోకి వస్తున్న తమన్నా కొత్త సిరీస్... మరో 7 కొత్త సినిమాలు,షోలు!

కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. LED ఫ్లాష్ లైట్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని 6000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి, తక్కువ ధరలో హై ఫీచర్స్‌తో ఈ Realme P3x 5G మంచి డీల్‌గా చెప్పుకోవచ్చు.

Nethanna Bharosa: ఏపీలో వారందరికీ శుభవార్త! ఒక్కొక్కరికి రూ.25 వేలు ఆర్థిక భరోసా! అర్హతలు ఇవే!
Amaravathi ORR: అమరావతి ఓఆర్ఆర్! రూ.25,000 కోట్లతో... ఆరు వరుసలుగా! ఈ ఐదు జిల్లాల మీదుగా..
Caste Certificate Update: ప్రభుత్వం కీలక నిర్ణయం! కుల ధ్రువీకరణ పత్రాల్లో మార్పు... వారికి ఆ పదం తొలగింపు!
Bullet Train: గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు! ఇక 3 గంటల్లో చెన్నై.. రూట్ ఇదే!
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 పండుగ స్పెషల్ రైళ్లు.. ఆగే స్టేషన్లు - వివరాలు ఇవే.!
Google Gemini: ఏఐతో కొత్త ట్రెండ్‌! మీ ఫోటోను త్రీడీలో చూడాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి

Spotlight

Read More →