Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం!

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!

2025-08-04 20:50:00
CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంపై మబ్బులు కమ్ముకొని జల్లులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షం కొంత ఊరటనిస్తుందో ఏమో అనుకుంటూ ఉంటే… గచ్చిబౌలిలో ఒకసారిగా పిడుగు పడటంతో ప్రజలు హడలిపోయారు.

Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!

వివరాల్లోకి వెళితే— గచ్చిబౌలి ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద వర్షం మద్య ఓ తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. చెట్టుకు ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు ప్రాంతమంతా ఒక్కసారిగా వెలుగులతో మెరిసిపోవడం, ఉరుములతో కూడిన శబ్దాలు విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్లిన వాహనదారులు, నివాసితులు తేరుకోలేకపోయారు. కొందరు భయంతో పరుగులు తీశారు.

Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!

పిడుగుపాటు తీవ్రతకు తాటిచెట్టు పైభాగం అగ్నికి ఆహుతి అయ్యింది. వర్షం పడుతున్న వేళ కావడంతో జనసంచారం తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదొక అద్భుతమైన ఊరటగా నిలిచింది.

Red Color Spinach: పాలకూరతో ఎన్నో లాభాలు! తరచూ తినాల్సిందే!

ఇంతటి అపాయ సంఘటన నగర నడిబొడ్డున చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Post Service: రాఖీ పండుగ వేళ..! తపాలా శాఖ సూపర్ న్యూస్.!
Network problem: హలో.. హలో.. మీకూ ఇదే సమస్యా... ఇబ్బందులతో యూజర్లు!
Droupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు..! జమ్ము కశ్మీర్ కోసమా?
Gmail Storage: మీ Gmail స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ స్మార్ట్ టిప్స్‌తో ఈజీగా ఇన్‌బాక్స్ క్లియర్ చేయండి!
Free Bus: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం... మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి!
Medicines: 37 ఔషధాల ధరలు తగ్గింపు.. NPPA కీలక నిర్ణయం!

Spotlight

Read More →