Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ!

Gmail Storage: మీ Gmail స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ స్మార్ట్ టిప్స్‌తో ఈజీగా ఇన్‌బాక్స్ క్లియర్ చేయండి!

అనేకమంది వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా Gmail అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, గూగుల్ మెయిల్ వినియోగదారులకు కేవలం 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ మాత్రమే అందుతుంది. ఇది

Published : 2025-08-04 17:37:00
Medicines: 37 ఔషధాల ధరలు తగ్గింపు.. NPPA కీలక నిర్ణయం!

అనేకమంది వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా Gmail అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, గూగుల్ మెయిల్ వినియోగదారులకు కేవలం 15 జీబీ ఫ్రీ స్టోరేజ్ మాత్రమే అందుతుంది. ఇది త్వరగా నిండిపోతుంది. స్టోరేజ్ పూర్తిగా నిండిన తర్వాత కొత్త మెయిల్స్ రానివ్వవు. ఈ పరిస్థితిలో మెయిల్స్ డిలీట్ చేయకపోతే లేదా స్టోరేజ్ పెంచేందుకు డబ్బు చెల్లించకపోతే కొత్త మెయిల్స్‌ను అందుకోవడం అసాధ్యం అవుతుంది.

New Flyover: వాహనదారులకు గుడ్‌న్యూస్! రూ.1090 కోట్లతో .. ఆ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు!

ఈ సమస్యకు పరిష్కారంగా, వినియోగదారులు ఒకేసారి పెద్దఎత్తున మెయిల్స్‌ను డిలీట్ చేయవచ్చు. అందుకోసం మొదటగా Gmail లోకి లాగిన్ అయి, ఇన్‌బాక్స్ ఓపెన్ చేయాలి. పై toolbar లో ఉన్న చుక్క పెట్టిన బాక్స్‌ను క్లిక్ చేస్తే ఆ పేజీలోని అన్ని మెయిల్స్ సెలెక్ట్ అవుతాయి. తర్వాత Trash చిహ్నాన్ని క్లిక్ చేస్తే అవి డిలీట్ అవుతాయి. ఇది Promotions, Social లాంటి ఇతర ఫోల్డర్లకు కూడా వర్తించుతుంది. డిలీట్ చేసిన మెయిల్స్ "Bin" ఫోల్డర్‌లో 30 రోజులు ఉంటాయి. అవసరమైతే వాటిని తిరిగి తీసుకోవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చు.

Amaravathi: ఈసారి అమరావతికి సింగపూర్ సపోర్ట్ ఇదే..! మంత్రి కీలక ప్రకటన..!

ఇంకా ప్రత్యేకంగా కొన్ని మెయిల్స్ మాత్రమే తొలగించాలనుకుంటే, sender, date, size వంటి వివరాల ఆధారంగా సెర్చ్ చేయవచ్చు. ఆపై వచ్చిన మెయిల్స్‌ను ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇది ముఖ్యమైన మెయిల్స్‌ను ఉంచుతూ, అవసరంలేనివి తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక, మీరు ఇన్‌బాక్స్‌ను పూర్తిగా ఖాళీ చేయాలనుకుంటే, మొత్తం మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేసే అవకాశాన్ని Gmail అందిస్తోంది.

Upasana Konidela: మెగా కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! ఏమిటంటే?
Ration Vehicles: జగన్ సర్కార్ రేషన్ డెలివరీ వాహనాలను ఇలా వాడేస్తున్నారు..! అద్భుతమైన ఐడియా..!
Parthasarathi: మేం చేసే సంక్షేమంతోనే జగన్ కు ఫ్రస్టేషన్... పార్థసారథి!
Power Star: పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముగ్ధులవుతాం.. అల్లు అరవింద్
Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..! పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు అంటే..!
KCR: కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే ప్రత్యక్ష బాధ్యుడు! తేల్చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్!
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్! ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్!

Spotlight

Read More →