Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Chandrababu: 40 ఏళ్ల పోరాటానికి దక్కిన గొప్ప గౌరవం.. ఆత్మీయ విందులో భావోద్వేగానికి గురైన మహిళా నేతలు.! New Airports: కేంద్రం భారీ ఆఫర్.. ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్.! ఎక్కడ అంటే.! Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.!

CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగంపై నియంత్రణ తీసుకురావడానికి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి నూతన బార్ పాలసీను అమలు చేయనున్నట్

Published : 2025-08-04 20:22:00
Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగంపై నియంత్రణ తీసుకురావడానికి ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి నూతన బార్ పాలసీను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ప్రకటించారు. ఈ పాలసీని రూపొందించడానికి ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు తుది రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు.

Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!

ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా, "ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశం. అందుకే ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యం విక్రయాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. దీనివల్ల పేదల కుటుంబాలు మద్యం బారిన పడకుండా, వారి జీవన స్థితి మెరుగవుతుంది," అని వివరించారు.

Red Color Spinach: పాలకూరతో ఎన్నో లాభాలు! తరచూ తినాల్సిందే!

మద్యం కారణంగా పేదవారి ఇళ్లు, శరీరాలు గల్లంతవకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మద్యం వలన కలిగే అనర్థాలను తగ్గించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బార్ల నిర్వహణలోనూ సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Post Service: రాఖీ పండుగ వేళ..! తపాలా శాఖ సూపర్ న్యూస్.!

ఈ కొత్త పాలసీలో గీత కార్మికులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. బార్ల లైసెన్సులలో కనీసం 10 శాతం షాపులను గీత కార్మికులకు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇది ఆ వర్గానికి ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా, స్వావలంబనకు దోహదపడుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Network problem: హలో.. హలో.. మీకూ ఇదే సమస్యా... ఇబ్బందులతో యూజర్లు!

ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం పాలసీపై ప్రజల్లో విమర్శలున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కొత్త విధానం శ్రేయోభిలాషుల దృష్టిని ఆకర్షిస్తోంది. సామాజిక బాధ్యతతో కూడిన మద్యం నియంత్రణకు దోహదపడేలా ఈ పాలసీ ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.

Droupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు..! జమ్ము కశ్మీర్ కోసమా?
Gmail Storage: మీ Gmail స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ స్మార్ట్ టిప్స్‌తో ఈజీగా ఇన్‌బాక్స్ క్లియర్ చేయండి!
Free Bus: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం... మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి!
Medicines: 37 ఔషధాల ధరలు తగ్గింపు.. NPPA కీలక నిర్ణయం!
New Flyover: వాహనదారులకు గుడ్‌న్యూస్! రూ.1090 కోట్లతో .. ఆ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు!

Spotlight

Read More →