Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!

2025-08-04 18:47:00
Red Color Spinach: పాలకూరతో ఎన్నో లాభాలు! తరచూ తినాల్సిందే!

ఒకప్పుడు చిన్నచూపు ఎదుర్కొన్న ప్రభుత్వ పాఠశాలలు... ఇప్పుడు సీటు కోసం పోటీ పడే స్థాయికి చేరాయి. దీనికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్. ఈ స్కూల్‌లో ప్రవేశాలు పూర్తవడంతో యాజమాన్యం 'నో అడ్మిషన్' బోర్డును ప్రదర్శించింది. ఈ దృశ్యాన్ని చూసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గర్వంతో స్పందించారు.

Post Service: రాఖీ పండుగ వేళ..! తపాలా శాఖ సూపర్ న్యూస్.!

ఈ విద్యా సంవత్సరంలోనే 400 మందికిపైగా కొత్త అడ్మిషన్లు.           ప్రస్తుతం ఈ హైస్కూల్‌లో 1,725 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ఒక్క ఏడాదిలోనే 400 మందికి పైగా కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇప్పటికే సామర్థ్యం మేరకు ప్రవేశాలు పూర్తవడంతో, ఇకపై మరిన్ని అడ్మిషన్లు ఇవ్వలేమన్న కారణంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టారు.

Network problem: హలో.. హలో.. మీకూ ఇదే సమస్యా... ఇబ్బందులతో యూజర్లు!

"మా పిల్లాడినైనా చేర్చండి సార్!" – తల్లిదండ్రుల వేడనలు.                           ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించాను. అడ్మిషన్లు పూర్తయ్యాయని చెప్పినా, తల్లిదండ్రులు తమ పిల్లలకైనా చోటు కల్పించమని బతిమాలుతున్నారన్న స్కూల్ హెడ్‌మాస్టర్ మాటలు ప్రభుత్వ విద్యకు దక్కిన గౌరవాన్ని తెలుపుతున్నాయి" అన్నారు.

Droupadi Murmu: రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు..! జమ్ము కశ్మీర్ కోసమా?

ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు నిజమైన రథసారథులు.             హెడ్‌మాస్టర్ ఫయాజుద్దీన్, టీచర్లు, సిబ్బందికి లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ఇలాంటి 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచిన ఉపాధ్యాయులే 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్'కు బలమైన మూలస్తంభాలని కొనియాడారు.

Gmail Storage: మీ Gmail స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ స్మార్ట్ టిప్స్‌తో ఈజీగా ఇన్‌బాక్స్ క్లియర్ చేయండి!
Free Bus: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం... మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి!
Medicines: 37 ఔషధాల ధరలు తగ్గింపు.. NPPA కీలక నిర్ణయం!
New Flyover: వాహనదారులకు గుడ్‌న్యూస్! రూ.1090 కోట్లతో .. ఆ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు!
Amaravathi: ఈసారి అమరావతికి సింగపూర్ సపోర్ట్ ఇదే..! మంత్రి కీలక ప్రకటన..!
Upasana Konidela: మెగా కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! ఏమిటంటే?

Spotlight

Read More →