Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక!

Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 17 వరకు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ..!

2025-08-10 21:50:00
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలి.. మంత్రి నాదెండ్ల!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. ఆగస్టు 13 నుంచి బంగాళాఖాతంలో కొత్తగా ఒక అల్పపీడనం (LPA) ఏర్పడనుంది. 

రైతుల ఆశలు నెరవేరుతున్నాయి.. నా కల సాకారం అవుతోంది! సీఎం చంద్రబాబు!

ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ వర్షాల ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై కూడా పడనుంది.

AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

ఈ నేపథ్యంలో ఆగస్టు 10న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, రేపు (ఆగస్టు 11) ఈ ప్రభావం 19 జిల్లాలకు విస్తరించనుంది. దాదాపు మొత్తం రాష్ట్రంలో వర్షం ప్రభావం కనిపించేలా వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే ఐదు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!

అంతేకాదు, ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకటి రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పబడింది. 

Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!

స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున కూడా వర్షాలు జోరుగా కురిసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున బయటకు వెళ్లే ప్లాన్ ఉంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!
Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!
Pawan Kalyan: డోలి రహిత గిరిజన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. పవన్ కళ్యాణ్!
ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!

Spotlight

Read More →