Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ!

AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

2025-08-10 20:16:00
Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 847 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు (PACS) కొత్త కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలలో ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్లు, సభ్యులను నియమించి, వీరి పదవీ కాలం 2026 జనవరి 30 వరకు కొనసాగనున్నట్లు స్పష్టంచేసింది.

Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!

సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సంతకం చేసిన ఈ ఆదేశాలను సహకార సొసైటీల కమిషనర్‌కు పంపించారు. కొత్త కమిటీలు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొసైటీల పనితీరును మెరుగుపరచేలా తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!

ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు వంటి అనేక సేవలను అందిస్తాయి. కాబట్టి కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు రైతులతో మరింత సమన్వయం పెంచి, సమయానికి సహాయం అందించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!

ఈ నియామకాలతో, కొంతకాలంగా నిర్వాహకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సొసైటీలకు నూతన ఉత్సాహం వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Pawan Kalyan: డోలి రహిత గిరిజన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. పవన్ కళ్యాణ్!
ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!
India development : ప్రపంచంలో ఏ శక్తి భారత్ అభివృద్ధి ఆపలేదు.. రాజ్ నాథ్!
USA: అమెరికా గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పు..! భారతీయ కుటుంబాలకు షాక్!
TTD: వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు..! విజిలెన్స్ విచారణలో..!
Railway Accident: ఆ మార్గంలో రైళ్లకు అంతరాయం! ఎందుకంటే?
ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!

Spotlight

Read More →