'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!

Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!

 తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ సందడి చేయడానికి సిద్ధమైంది. వరుసగా ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో

Published : 2025-08-10 20:09:00
Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!

తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ సందడి చేయడానికి సిద్ధమైంది. వరుసగా ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌కు నిర్వాహకులు “డబుల్ హౌస్.. డబుల్ డోస్” అనే catchy ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.

Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో, నాగార్జున హాస్యనటుడు వెన్నెల కిశోర్‌తో సరదాగా మాట్లాడుతూ – “పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?” అని ప్రశ్నించడం ద్వారా ఈ సీజన్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సంకేతం ఇచ్చారు.

Title fixed: మహేష్ బాబు రాజమౌళి కాంబోకి టైటిల్ ఫిక్స్… త్రిశూలం నంది పెండెంట్‌తో!

ఈసారి ‘డబుల్ హౌస్’ అనే కొత్త కాన్సెప్ట్‌తో పాటు, కేవలం సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మార్పులు షోను మరింత ఉత్కంఠభరితంగా, వినోదభరితంగా మార్చబోతున్నాయని బిగ్‌బాస్ బృందం చెబుతోంది. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభ తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.

Pawan Kalyan: డోలి రహిత గిరిజన గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. పవన్ కళ్యాణ్!
ISRO: ఒకప్పుడు అమెరికా నుంచి రాకెట్ తీసుకున్న భారత్..! నేడు ఆ దేశ శాటిలైట్‌నే..!
India development : ప్రపంచంలో ఏ శక్తి భారత్ అభివృద్ధి ఆపలేదు.. రాజ్ నాథ్!
USA: అమెరికా గ్రీన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పు..! భారతీయ కుటుంబాలకు షాక్!
TTD: వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు..! విజిలెన్స్ విచారణలో..!
Railway Accident: ఆ మార్గంలో రైళ్లకు అంతరాయం! ఎందుకంటే?
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వచ్చి అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా! అయితే ఇలా చేయండి!

Spotlight

Read More →