AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు...మరో 48 గంటలు కీలకమే! World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు...మరో 48 గంటలు కీలకమే! World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో...

Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!

దక్షిణ భారత రాష్ట్రాలకు మరోసారి వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు భారత వాతావరణశాఖ (IM

Published : 2025-11-21 12:42:00
ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

దక్షిణ భారత రాష్ట్రాలకు మరోసారి వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు భారత వాతావరణశాఖ (IMD) ప్రకటించింది. రేపటినుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడింది. అంతేకాకుండా, ఆ తరువాత 48 గంటల్లో ఈ వాయుగుండం పూర్తి స్థాయి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

Bitcoin: బిట్‌కాయిన్‌ వాడకం ఆ రెండు దేశాల్లో విపరీతంగా పెరుగుదల… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్న డిజిటల్‌ కరెన్సీ!!

ఈ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఉండవచ్చని IMD తెలిపింది. ఇప్పటికే APSDMA కీలక సూచనలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు అలర్ట్‌లో ఉండాలని సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని తెలిపారు.

TTD: అవినీతి ఆరోపణలతో దుమారం రేపిన టీటీడీ కొనుగోళ్లు…! బోర్డు ఇప్పుడు ఫుల్ క్లీనప్ మోడ్‌లో!

అంతేకాదు, త్వరలో ఏర్పడబోయే ఈ తుఫాన్‌కు ‘సెన్యార్’ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు ‘లయన్’ అనే అర్థం ఉంది. ఇటీవల వచ్చిన ‘మొంథా’ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, పవర్ సప్లైపై దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు మరోసారి తుఫాన్ సూచనలు రావడంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారాలు సూచిస్తున్నాయి.

Miss Universe: మెక్సికో అందాల రాణి ఫాతిమా బోష్‌కి మిస్ యూనివర్స్ కిరీటం… వివాదాల మధ్య ఘన విజయం!!

వాతావరణ శాఖ ప్రకారం ఈ తుఫాన్‌కు సంబంధించిన గాలుల వేగం గంటకు 80-100 కిలోమీటర్లకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంతాల్లో అలలు 2 నుంచి 4 మీటర్ల వరకు ఎత్తుగా ఎగిసే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. వ్యవసాయదారులు కూడా ముందుగా పంటను కోయడం, భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.

New Ration cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు కావాలా... సింపుల్ ప్రాసెస్ ఇదే!

ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన తుఫాన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన రక్షణ చర్యలను చేపడుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారుల సమావేశాలు, హెచ్చరికలు, సహాయక చర్యలు మరింత వేగంగా అమలు కానున్నాయి.

సర్వ మతాలకు గౌరవం చూపడం నా జీవన విలువ: వీడ్కోలు సభలో సీజేఐ బీఆర్ గవాయ్!!
GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై GHMC కఠిన చర్యలు.. పూర్తి ఫీజులు చెల్లించండి!
Vikram Bison: నెట్టిఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ధ్రువ్ విక్రమ్ బైసన్.. కబడ్డీ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తున్న!
న్యూజిల్యాండ్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!
మరో కొత్త బైపాస్! ఇక అక్కడికి దూసుకెళ్ళిపోవచ్చు... గంట సమయం ఆదా!
కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..
PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!
పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

Spotlight

Read More →