Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగాన్ని కూడా బలపర్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయార

Published : 2025-11-21 12:37:00
Bitcoin: బిట్‌కాయిన్‌ వాడకం ఆ రెండు దేశాల్లో విపరీతంగా పెరుగుదల… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్న డిజిటల్‌ కరెన్సీ!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగాన్ని కూడా బలపర్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో వెనుకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు భారీ స్థాయి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వచ్చే పెట్టుబడులు ఆ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేయనున్నాయి.

TTD: అవినీతి ఆరోపణలతో దుమారం రేపిన టీటీడీ కొనుగోళ్లు…! బోర్డు ఇప్పుడు ఫుల్ క్లీనప్ మోడ్‌లో!

గత ఏడాదిన్నర కాలంలోనే అనంతపురం జిల్లాలో రూ. 4,194 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 3 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమలను ఒక్క చోట మాత్రమే కాకుండా జిల్లాల వరకు విస్తరించి ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం భూమి, నీరు, రాయితీలు వంటి మౌలిక సదుపాయాలను అందిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది.

Miss Universe: మెక్సికో అందాల రాణి ఫాతిమా బోష్‌కి మిస్ యూనివర్స్ కిరీటం… వివాదాల మధ్య ఘన విజయం!!

ప్రముఖ రేమండ్ గ్రూప్ అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో మూడు తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మొత్తం ప్రాజెక్టుల కోసం రూ. 1,200 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. అప్పారెల్ పార్క్, ఆటో కంపొనెంట్ తయారీ కేంద్రం, ఏరోస్పేస్ పరికరాల యూనిట్‌లతో మొత్తం 6,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది ఆ ప్రాంత ఉపాధికి పెద్ద ఊతం ఇవ్వనుంది.

New Ration cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు కావాలా... సింపుల్ ప్రాసెస్ ఇదే!

అదే జిల్లాలో స్కై ఫ్యాక్టరీ సంస్థ రూ. 1,300 కోట్లతో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2027 నాటికి ఈ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించనుంది. గిన్‌ఫ్రా ప్రెసిషన్ సంస్థ కూడా రూ. 1,150 కోట్ల పెట్టుబడితో ఛార్జింగ్ సిస్టమ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ రెండు పరిశ్రమలు టెక్నాలజీ రంగంలో జిల్లాకు కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి.

సర్వ మతాలకు గౌరవం చూపడం నా జీవన విలువ: వీడ్కోలు సభలో సీజేఐ బీఆర్ గవాయ్!!

తాడిపత్రి మండలం బోగసముద్రం వద్ద సుగ్నా స్పాంజ్ పవర్ సంస్థ రూ. 1,247 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈ యూనిట్ ద్వారా 1,100 మందికి పైగా ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ కొత్త పరిశ్రమలు అనంతపురం జిల్లాకు పెద్దస్థాయిలో పెట్టుబడులు, ఉపాధి, ఆర్థికాభివృద్ధి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వం ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై GHMC కఠిన చర్యలు.. పూర్తి ఫీజులు చెల్లించండి!
Vikram Bison: నెట్టిఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ధ్రువ్ విక్రమ్ బైసన్.. కబడ్డీ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తున్న!
మరో కొత్త బైపాస్! ఇక అక్కడికి దూసుకెళ్ళిపోవచ్చు... గంట సమయం ఆదా!
US Visa Fees: జనవరి నుంచి అమెరికా వీసా ఫీజులు పెంపు – భారత టెక్కీలకు దిమ్మతిరిగే షాక్!!
న్యూజిల్యాండ్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

Spotlight

Read More →