Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Allu Arjun: కష్టాల్లో ఉన్న పావలా శ్యామలకు బన్నీ అండ..! ప్రతి నెలా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు! YashToxic: 'టాక్సిక్' రిలీజ్ పోస్ట్‌పోన్...! కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! Vijay-Rashmika: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి.. కొద్ది గంటల్లోనే ముహూర్తమంటూ వైరల్! Bloody Romeo: గ్యాంగ్‌స్టర్‌గా నాని?.. ‘బ్లడీ రోమియో’ టీజర్ హింట్ Varalaxmi Sarathkumar: ఆయనే నాకు రెండో జన్మనిచ్చారు... నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎమోషనల్ కామెంట్స్! Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ! హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!

GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై GHMC కఠిన చర్యలు.. పూర్తి ఫీజులు చెల్లించండి!

హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నోటీసులు జారీ చేసింది. ఈ రెం

Published : 2025-11-21 09:43:00
Vikram Bison: నెట్టిఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ధ్రువ్ విక్రమ్ బైసన్.. కబడ్డీ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తున్న!

హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నోటీసులు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు వాడుతున్న స్థల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపకుండా తక్కువగా పేర్కొని ట్రేడ్ లైసెన్స్ ఫీజును తగ్గించుకున్నట్లు GHMC అధికారులు గుర్తించారు. దీనిని అధికారికంగా పరిశీలించిన GHMC, ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టం కలిగిందని భావించి, పూర్తి స్థాయిలో డేటాను నమోదు చేసి, తగిన ఫీజులు చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది.

న్యూజిల్యాండ్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

మొత్తం వివరాలు బయటకు రావడంతో సినీ పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, అన్నపూర్ణ స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ కింద చెల్లించాల్సిన మొత్తం ₹11.52 లక్షలు కాగా, ఇప్పటివరకు వారు కేవలం ₹49,000 మాత్రమే చెల్లిస్తున్నారని GHMC రికార్డుల్లో తేలింది. అంటే పెద్ద మొత్తంలో ఫీజు బకాయిగా ఉంటుండగా, స్టూడియో వాడుతున్న భూమి విస్తీర్ణాన్ని తక్కువగా చూపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.

మరో కొత్త బైపాస్! ఇక అక్కడికి దూసుకెళ్ళిపోవచ్చు... గంట సమయం ఆదా!

అదేవిధంగా, రామానాయుడు స్టూడియోస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. వారు చెల్లించాల్సిన అసలు లైసెన్స్ ఫీజు ₹2.73 లక్షలు ఉండగా, కేవలం ₹7,614 మాత్రమే చెల్లిస్తూ ఉన్నట్లు GHMC పరిశీలనలో బయటపడింది. ఇరు సంస్థలపైనా అధికారులు స్పష్టమైన గణాంకాలతో నోటీసులు జారీ చేసి, వెంటనే అసలు రుసుము చెల్లించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు స్టూడియోలు GHMCకి త్వరలో వివరణ ఇవ్వాల్సి ఉంది.

US Visa Fees: జనవరి నుంచి అమెరికా వీసా ఫీజులు పెంపు – భారత టెక్కీలకు దిమ్మతిరిగే షాక్!!

ఈ పరిణామం నేపథ్యంలో GHMC వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, నగరంలోని వాణిజ్య సంస్థలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లు తమ వాస్తవ విస్తీర్ణాలు నమోదు చేయడం తప్పనిసరి. లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం దెబ్బతింటుందని, నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు మరింత వేగవంతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా, పెద్ద సంస్థలు నిబంధనలు పాటించకపోతే అది ఇతర చిన్న వ్యాపారులపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో ఆ గ్రౌండ్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంగా ఆధునీకరణ.. త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు!

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్ వంటి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ నోటీసులకు ఎలా స్పందిస్తాయి? GHMCకు అవసరమైన ఫీజులు ఎలా చెల్లిస్తాయి? ఈ కేసు మరింతగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశాలపై సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. త్వరలోనే ఇరు స్టూడియోల నుంచి అధికారిక వివరణలు వెలువడే అవకాశం ఉంది.

ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలెర్ట్! నేటి నుండే వాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు!
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా! వెంటనే ఇలా చేయండి!
దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద కంపెనీ ఏపీలో అక్కడే ఫిక్స్! భూసేకరణ వేగవంతం... భూముల ధరలకు రెక్కలు!
ప్రజలకు శుభవార్త.. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం.. లొకేషన్ ఎక్కడంటే! 70 లక్షల మందికి ఉపశమనం!
Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!
Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!!
Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ!
RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB!

Spotlight

Read More →