Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!! Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం! Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!! Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం! Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది! Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు! తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో.. Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!! Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం! Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!! Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం! Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది! Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు! తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో.. Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!

2025-11-29 07:29:00
AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని కొనసాగుతోంది. ఈ తుపాను ప్రస్తుతం కారైకాల్‌కు 220 కి.మీ, పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత 6 గంటల్లో ఇది గంటకు 7 కి.మీ వేగంతో ముందుకు కదిలింది.

రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

తాజా అంచనాల ప్రకారం, ఈ తుపాను రేపు తెల్లవారుజామున తీవ్ర వాయుగుండం రూపంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తుపాను తీరానికి చేరువయ్యే సమయంలో గాలివేగం పెరగడం, వర్షాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!

ఈ తుపాను ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వానలు పెరిగే అవకాశాన్ని కూడా అధికారులు సూచిస్తున్నారు.

తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో..

అంతేకాక, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గాలులు పెరిగే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరం అని పేర్కొన్నారు.

International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!

తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీయ్యాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అవసరమైతే స్థానిక అధికారుల సూచనలను అనుసరించాలని సూచించారు.

RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాజధాని కోసం మరో 16,675 ఎకరాల భూ సేకరణ!
Aadhaar Update: ఇంటి వద్దనే మొబైల్ నెంబర్ అప్‌డేట్ సౌకర్యం..! UIDAI సంచలన నిర్ణయం!
Hong Kong: హాంగ్కాంగ్ అపార్ట్మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్‌ఫైటర్లు!
Sarpanch: 22 ఏళ్లకే సర్పంచ్‌... గ్రామ అభివృద్ధికి యువతి ముందడుగు!

Spotlight

Read More →