Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్: 19 చోట్ల భారీ ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం! Praja Vedika: నేడు (09/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Botsa Satyanarayana: బొత్స.. చరిత్ర అంత త్వరగా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు! జగన్ కోసమే ఎక్కి ఎక్కి ఏడ్చాడు! Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు..

International airport: అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్పనిసరి.. మంత్రి నారాయణ!

అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లేకుండా ఏ ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందదని, ముఖ్యంగా అమరావతి లాంటి రాజధాని ప్రాంతం ప్రపంచస్థాయి గుర్తింపు పొందాలంటే అంతర్జాతీయ విమా

Published : 2025-11-28 20:37:00
RBI కొత్త రూల్స్... హోమ్ లోన్ తీసుకున్నాక ఎప్పుడైనా వడ్డీ తగ్గించుకోవచ్చు! ఎలాగనుకుంటున్నారా...

అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లేకుండా ఏ ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందదని, ముఖ్యంగా అమరావతి లాంటి రాజధాని ప్రాంతం ప్రపంచస్థాయి గుర్తింపు పొందాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాజధాని కోసం మరో 16,675 ఎకరాల భూ సేకరణ!

గతంలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఈ సారి కూడా యథావిధిగా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వము తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉంచాలని కోరారు.

Aadhaar Update: ఇంటి వద్దనే మొబైల్ నెంబర్ అప్‌డేట్ సౌకర్యం..! UIDAI సంచలన నిర్ణయం!

అమరావతి మండలంలోని గ్రామాల్లో మొత్తం 7,542 ఎకరాలు, అలాగే తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో 9,97.57 ఎకరాల భూమిని రెండో దశ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, గ్రామాల్లో అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు చెబుతున్నారని తెలిపారు. గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, ఎలాంటి బలవంతం జరగదని స్పష్టం చేశారు.

Hong Kong: హాంగ్కాంగ్ అపార్ట్మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్‌ఫైటర్లు!

అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో అమరావతి నిజంగా ప్రపంచంలో గుర్తింపు పొందిన నగరంగా మారుతుందని మంత్రి నారాయణ అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, పరిశ్రమలు, టెక్నాలజీ కంపెనీలు రావాలంటే ఎయిర్‌ కనెక్టివిటీ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇతర రాష్టాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకుని పెట్టుబడులు రాబడుతున్న ఉదాహరణలు మన ముందే ఉన్నాయని గుర్తు చేశారు.

Sarpanch: 22 ఏళ్లకే సర్పంచ్‌... గ్రామ అభివృద్ధికి యువతి ముందడుగు!

అమరావతిని భారతదేశంలోనే ప్రముఖ అడ్మినిస్ట్రేటివ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 2028 నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ఏపీలోని కోట్లాది మంది ప్రజల కల అని, ఆ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం!

రైతులు భూములు ఇచ్చి చేసిన మహత్తర త్యాగం వృథా కాకూడదని, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే రైతులకు నిజమైన గౌరవమని మంత్రి తెలిపారు. ప్రజలు, రైతులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే అమరావతి నిర్మాణం వేగంగా పూర్తవుతుందని నమ్ముతున్నానన్నారు.

Russian President : రెండు రోజుల పర్యటనకు భారత చేరనున్న రష్యా అధ్యక్షుడు... వ్లాదిమిర్ పుతిన్!
దిత్వా తుపాను బీభత్సం.. 56 మంది మృతి! 20 జిల్లాలకు రెడ్ అలర్ట్! భారీ వర్షాలు, బలమైన గాలులతో..
EHS: ఉద్యోగుల డిమాండ్లకు స్పందించిన ప్రభుత్వం…! ఆరోగ్య పథకంపై కీలక నిర్ణయం..!
అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! దీక్షకు భంగం ఉండదు..
Amaravati: అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ.. సమస్యల పరిష్కారానికి కీలక దిశ!!
Thanks farmers: 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు... 2028 నాటికి అమరావతి పూర్తవుతుంది!
Pinnelli brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ రద్దు!

Spotlight

Read More →