Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

బంగాళాఖాతం ఈసారి వరుస అల్లకల్లోలాలకు కేంద్రంగా మారింది. వేసవి కాలంలో అనూహ్యంగా వర్షాలు పడటం, వర్షా కాలంలో కుండపోత వానలు కురవడం, శీతాకాలం ప్రారంభమైనా కూడా మళ్లీ

Published : 2025-11-23 07:23:00
ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!

బంగాళాఖాతం ఈసారి వరుస అల్లకల్లోలాలకు కేంద్రంగా మారింది. వేసవి కాలంలో అనూహ్యంగా వర్షాలు పడటం, వర్షా కాలంలో కుండపోత వానలు కురవడం, శీతాకాలం ప్రారంభమైనా కూడా మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితి కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రజలు వాతావరణ మార్పులపై ఆందోళన చెందుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావం నుంచి బయటపడకముందే మరో అల్పపీడనం ఏర్పడటం వాతావరణ శాఖను అప్రమత్తం చేసింది. ఈసారి కూడా మళ్లీ పెద్దఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

శనివారం ఉదయం బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా, బుధవారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా. తుఫాన్ ఏర్పడితే ‘సెన్‌యార్’ అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. అయితే ఇది ఏ తీర ప్రాంతాన్ని తాకుతుందనే విషయంపై స్పష్టత ఇంకా వెలువడలేదు. మార్గం మార్చుకునే అవకాశమూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

ఈ వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా ఈరోజు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అలాగే రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా అక్కడక్కడ తెరువైన వానలు పడతాయని అంచనా.

అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!

వరుస వర్షాలు, వరదలతో ఇప్పటికే పెద్దస్థాయిలో నష్టం చవిచూసిన రైతులకు ఇది మరో ఆందోళన. ప్రస్తుతం ధాన్యం కోతలు జరుగుతున్న సమయంలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. రైతులు వెంటనే ధాన్యం కుప్పలు వేసుకోవాలని, తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపింది.

ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..

ఈ సంవత్సరం APలో వర్షాలు విపరీతంగా కురవడం రాష్ట్ర మౌలిక సదుపాయాలపై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. నిరంతరం ఏర్పడుతున్న వాయుగుండాలు, తుఫాన్లు, భారీ వర్షాలు రోడ్లు, వంతెనలు, ఇళ్లు, సాగు భూములకు భారీ నష్టం కలిగించాయి. ఇక కొత్తగా వస్తున్న అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వం, రైతులు, ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు ఇస్తోంది.

భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!
₹10 lakhs: ₹10 లక్షలు దొరికినా.. పైసా తీసుకోలేదు.. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ వైరల్!
Bunny Was warning: పైరసీ ఆపకపోతే సినిమా రంగం ప్రమాదంలో.. బన్నీ వాస్ వార్నింగ్!
Wedding ICU: ICUలోనే పెళ్లి.. ప్రమాదంలో గాయపడిన పెళ్లికూతురికి ఆస్పత్రిలో తాళికట్టిన వరుడు!

Spotlight

Read More →