సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం! Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ! ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు! Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్! IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం! Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస! Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం! సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట! Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్! Andhra King: షాకింగ్ ఓపెనింగ్.. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్ల దుమారం! Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ! ఉత్తరాదిలో 'అఖండ 2' శంఖారావం.. యూపీ సీఎం ఆశీస్సులు! Watch Dhanush: ₹50-₹60 కోట్ల వాచ్ కలెక్షన్.. కానీ హృదయంలో మాత్రం ₹100 వాచ్‌కు ప్రత్యేక స్థానం.. ధనుష్! IBOMMA: ఐబొమ్మ రవి విచారణ ముగింపు.. రూ.100 కోట్లు సంపాదించిన పైరసీ నెట్‌వర్క్ బహిర్గతం! Bollywood news: బాలీవుడ్‌లో విషాదం.. 'హీ మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత.. 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస! Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం!

Bunny Was warning: పైరసీ ఆపకపోతే సినిమా రంగం ప్రమాదంలో.. బన్నీ వాస్ వార్నింగ్!

2025-11-22 20:13:00
Wedding ICU: ICUలోనే పెళ్లి.. ప్రమాదంలో గాయపడిన పెళ్లికూతురికి ఆస్పత్రిలో తాళికట్టిన వరుడు!

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవల పైరసీ సమస్యపై కఠిన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం చిన్న మరియు మధ్యతరహా నిర్మాతలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసాయి.

NTR Legacy: ఎన్టీఆర్ అడుగుజాడల్లో పారా రామకృష్ణ…! పిఆర్‌కే ఫౌండేషన్ నుంచి పేదలకు చేయూత!

పైరసీ ఒక పెద్ద నేరం మాత్రమే కాకుండా, ఎన్నో కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీసే ప్రమాదకర వ్యవస్థ అని బన్నీ వాస్ స్పష్టం చేశారు. కొందరు సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూలలో “పైరసీ వల్ల నా సినిమా హైప్ వచ్చింది, మాకు ఉపయోగం జరిగింది” అని చెప్పడం చాలా తప్పు అని ఆయన మండిపడ్డారు. అలాంటి మాటలు ఇతరులను కూడా పైరసీని సమర్థించేలా దారితీస్తాయని చెప్పారు.

UK Immigration: 3 ఏళ్లలోనే యుకే శాశ్వత నివాసం? అధిక జీతాల వారికి బ్రిటన్‌ కొత్త ఇమ్మిగ్రేషన్‌ షాక్!

బన్నీ వాస్ మాట్లాడుతూ టికెట్ ధరల పెంపు గురించి కూడా వివరణ ఇచ్చారు. సంవత్సరానికి కేవలం 10 నుంచి 15 పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుతున్నారని, ఆ నిర్ణయాలు కూడా థియేటర్ నిర్వహణ ఖర్చులు, GST, టెక్నికల్ విలువలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను అధ్యయనం చేసి తీసుకుంటున్నారని తెలిపారు. అయితే, ఎవరూ పెంచని మిగతా చిన్న సినిమాలే ఎక్కువగా పైరసీ బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Jakkanna: జక్కన్నపై దేవుడికిలేని కోపం.. మీకెందుకు.. RGV ఫైర్!

ప్రేక్షకులకు పైరసీ ఒక చిన్న తప్పు అనిపించినా, అసలు విషాదం నిర్మాతల దగ్గరే మొదలవుతుందని ఆయన తెలిపారు. ఒక సినిమా వెనక వందలాది టెక్నీషియన్స్, కార్మికులు, లైన్ ప్రొడ్యూసర్స్, థియేటర్ వర్కర్స్ ఉన్నారన్నారు. సినిమా పైరసీకి గురైనప్పుడే అత్యధికంగా నష్టపోయేది చిన్న సినిమాలేనని, ఎందుకంటే అవి బడ్జెట్ రికవరీ కోసం పూర్తిగా బాక్సాఫీస్‌పైనా ఆధారపడతాయని అన్నారు.

Recruitment Railways: రైల్వేలో భారీ నియామకాలు.. 3,058 పోస్టులకు అప్లై చేశారా!

“పైకి చూస్తే నిర్మాతలు పెద్దగా మాట్లాడరేమో కానీ లోపల వారు ఎదుర్కొంటున్న నష్టం వర్ణించలేనిది” అని బన్నీ వాస్ వేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలంటే ప్రభుత్వం, పోలీసు శాఖ, డిజిటల్ ప్లాట్‌ఫాంలు, థియేటర్లతో పాటు ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. సినిమా ఒక వినోదం మాత్రమే కాదు వేలాది మందికి ఉపాధి అని, కష్టపడి తయారుచేసిన సినిమాను చౌకగా, పైరసీ రూపంలో చూడటం నిర్మాతల కృషిని అవమానపరచడమేనని బన్నీ వాస్ స్పష్టం చేశారు.

Digital Abuse: వ్యాఖ్యల్లో హద్దు దాటిన వైసీపీ నేత…! ఇప్పుడు పోలీస్ కస్టడీలో..!
రాజధాని రైతుల సమస్యలపై కీలక సమీక్ష.. 6 నెలల్లో - కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి హామీ!
Air Show Accidents: తేజస్‌ జెట్‌ దుర్ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌షో ప్రమాదాలపై మరోసారి దృష్టి!!
GP Elections: పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్! రిజర్వేషన్లపై కీలక జీవో రిలీజ్!
సాయి స్పూర్తితో జాతి నిర్మాణం.. "మానవ సేవే మాధవ సేవ" - రాష్ట్రపతి ప్రసంగంలోని కీలక అంశాలు!
iBomma Ravi Case: సజ్జనార్… నీ జీవితం ఫేక్ ఎన్కౌంటర్! ఐబొమ్మ రవి కేసుపై మళ్లీ వేడెక్కిన వివాదం!!
Polling : APలో మళ్లీ పోలింగ్ వాతావరణం.. త్వరలో షెడ్యూల్ విడుదల!
Chandrababu Naidu: ప్రపంచమంతా వ్యాపించిన సత్యసాయి మానవతా భావం..! శతజయంతి వేదికపై సీఎం చంద్రబాబు!

Spotlight

Read More →