Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా సంభవించి ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 42 మంది సజీవ

Published : 2025-11-23 07:14:00
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా సంభవించి ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 42 మంది సజీవదహనం కావడం, చేవెళ్ల వద్ద టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 18 మంది మరణించడం వంటి ఘటనలు ప్రయాణ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ప్రమాదాల తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుతామా అనే భయంతో ప్రయాణిస్తున్నారు.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టింది. ఢీకొని ఆగిన బస్సును వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొట్టడంతో తీవ్ర నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఈ దుర్ఘటన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ సమీపంలోని పేరాయిపల్లి మిట్ట వద్ద వేకువజామున 1:30 గంటలకు జరిగింది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న మైత్రీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. ముందున్న లారీని బస్సు డ్రైవరు ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. వెంటనే వెనుక నుంచి వచ్చిన మరో లారీ తీవ్రమైన వేగంతో ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!

సమాచారం అందిన వెంటనే పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించగా, గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా మారడంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. రక్షణ సిబ్బంది పెద్ద ప్రయత్నం తర్వాత అతడిని బయటకు తీసుకువచ్చారు.

ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..

ఈ ఘటన మరోసారి రహదారులపై ప్రయాణ భద్రతపై పెద్ద చర్చను ప్రారంభించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, అధిక వేగం, ఓవర్‌టేక్‌ ప్రయత్నాలు వంటి కారణాల వల్ల పెద్దఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడకుండా డ్రైవర్‌లు మరియు ట్రావెల్స్ నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా రోడ్డు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!
₹10 lakhs: ₹10 లక్షలు దొరికినా.. పైసా తీసుకోలేదు.. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ వైరల్!
Bunny Was warning: పైరసీ ఆపకపోతే సినిమా రంగం ప్రమాదంలో.. బన్నీ వాస్ వార్నింగ్!
Wedding ICU: ICUలోనే పెళ్లి.. ప్రమాదంలో గాయపడిన పెళ్లికూతురికి ఆస్పత్రిలో తాళికట్టిన వరుడు!

Spotlight

Read More →