TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..!

SRM University: రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ బకాయిలపై కార్మికశాఖ నోటీసులు…! 300 విద్యార్థుల అనారోగ్యంతో మరోసారి వివాదాల్లోకి!

 అమరావతి రాజధాని ప్రాంతంలోని SRM యూనివర్సిటీపై ప్రభుత్వ విభాగాల దృష్టి గట్టిగా పడింది. గత నాలుగేళ్లుగా చెల్లించాల్సిన రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలు పెండ

Published : 2025-11-21 15:29:00
రూ. 23,000 కోట్లతో ఏడు పరిశ్రమలు.. కుప్పంలో ఉద్యోగాలు, అభివృద్ధిపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు!

అమరావతి రాజధాని ప్రాంతంలోని SRM యూనివర్సిటీపై ప్రభుత్వ విభాగాల దృష్టి గట్టిగా పడింది. గత నాలుగేళ్లుగా చెల్లించాల్సిన రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి చేరడంతో కార్మికశాఖ తక్షణ చర్యలకు దిగింది. యూనివర్సిటీ కార్మికులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు బయటకు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 24న హాజరుకావాలంటూ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌కు కార్మికశాఖ అధికారిక నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లేబర్ సెస్, ఉద్యోగుల సంక్షేమ నిబంధనలు వంటి కీలక అంశాలను పట్టించుకోలేదనే ఆరోపణలతో SRM యాజమాన్యం ఇప్పుడు ప్రశ్నల వలయంలో నిలిచింది.

మహిళా సాధికారతే లక్ష్యం.. రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు.. సెర్ప్ పనితీరుపై మంత్రి సమీక్ష!

ఇదే సమయంలో, యూనివర్సిటీలో చోటుచేసుకున్న మరో పెద్ద ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. హాస్టల్‌లో దాదాపు 300 మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతకు గురై డయేరియా లక్షణాలతో ఆస్పత్రులకు తరలించబడటం పెద్ద కలకలం రేపింది. ఘటన తర్వాత విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టగా, తల్లిదండ్రులు కూడా క్యాంపస్‌కు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల ఆరోగ్యం, క్యాంపస్ భద్రత, ఆహార నాణ్యతపై ప్రశ్నార్థక పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

Weekend OTT: ఓటీటీలో వీకెండ్ ట్రీట్.. ఓటీటీకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు! మిస్సవ్వకండి...

విద్యార్థుల అస్వస్థత ఘటనపై స్పష్టత కోసం AP ప్రభుత్వం అత్యవసర విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో కూడిన ఈ కమిటీ యూనివర్సిటీ మెస్, హాస్టల్‌లను పూర్తిగా పరిశీలించింది. మొదటి దశ విచారణలోనే, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పెద్ద ఎత్తున విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నట్లు కమిటీ నిర్ధారించింది. ఆహార పదార్థాలు, నీటి నమూనాలు ల్యాబ్‌లకు పంపించగా, నీటిశుద్ధి వ్యవస్థలో లోపాలపై RWS అధికారులను కూడా అడిగిపట్టారు. విద్యార్థులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందుతోన్నందున కమిటీ నేరుగా వారితో మాట్లాడి సమాచారం సేకరించింది. ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, డిసెంబర్ 7 నుంచి 23 వరకు యూనివర్సిటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

విద్యార్థుల ఆరోగ్య సంక్షోభం తర్వాత యాజమాన్యం శానిటేషన్ డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హాస్టల్ గదులు, మెస్, తరగతి గదులు, ల్యాబ్‌లు, వసతి గృహాలన్నింటిలో శానిటరీ చర్యలను చేపడతామని తెలిపింది. ఇటువంటి సమయంలోనే కార్మికశాఖ నుంచి లేబర్ సెస్, పీఎఫ్ చెల్లింపుల పై నోటీసులు రావడం SRM యూనివర్సిటీని మరోసారి వివాదాల మధ్య నిలిపింది. విద్యార్థుల ఆరోగ్య సమస్యల నుండి నిబంధనల ఉల్లంఘనల వరకు వరుస సమస్యలతో యూనివర్సిటీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికశాఖ నోటీసులపై యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సి ఉంది; వారి స్పందనతోనే పరిస్థితి ఏ దిశలోకి వెళ్లబోతుందో తేలనుంది.

ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!
UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!
Rural elections : వచ్చే నెల గ్రామీణ ఎన్నికలు.. అధికారిక ప్రకటన త్వరలో.. మూడువిడతల్లో పంచాయతీ ఎన్నికలు!
టీటీడీ తాజా సమాచారం! తిరుమలలో సర్వదర్శనం టైమింగ్స్!
Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!
ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

Spotlight

Read More →