OTR: ఓటీఆర్ అప్‌డేట్‌కు ఏడాదిలో రెండే ఛాన్స్..! అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన! AP Govt: ఉద్యోగ సంక్షేమంలో ఏపీ సరికొత్త రికార్డు..! పితృత్వ సెలవులపై కీలక ఉత్తర్వులు! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. రూట్ ఫిక్స్! గంటకు 320 కిమీ వేగంతో... Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు! OTR: ఓటీఆర్ అప్‌డేట్‌కు ఏడాదిలో రెండే ఛాన్స్..! అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన! AP Govt: ఉద్యోగ సంక్షేమంలో ఏపీ సరికొత్త రికార్డు..! పితృత్వ సెలవులపై కీలక ఉత్తర్వులు! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. రూట్ ఫిక్స్! గంటకు 320 కిమీ వేగంతో... Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు!

రూ. 23,000 కోట్లతో ఏడు పరిశ్రమలు.. కుప్పంలో ఉద్యోగాలు, అభివృద్ధిపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు!

నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని ఆమె అన్నారు. తాగేందుక

Published : 2025-11-21 14:55:00
మహిళా సాధికారతే లక్ష్యం.. రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు.. సెర్ప్ పనితీరుపై మంత్రి సమీక్ష!

నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని ఆమె అన్నారు. 

Weekend OTT: ఓటీటీలో వీకెండ్ ట్రీట్.. ఓటీటీకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు! మిస్సవ్వకండి...

తాగేందుకు, పంటలు పండించేందుకు నీటి కొరత లేకుండా కృష్ణా నదీ జలాలను కుప్పంకు తీసుకువచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె చెప్పారు.

G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

కుప్పంలో నీటి కరువు అనేది లేకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు. కేవలం కుప్పం తో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూసే చర్యలను చంద్రబాబు నాయుడు  చేపడుతున్నారని వివరించారు. 

ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!

ఈ కృషి ద్వారా రైతులకు గొప్ప ఊరట లభిస్తుందని ఆమె అన్నారు. కుప్పానికి రూ. 23,000 కోట్ల అంచనా వ్యయంతో ఏడు పరిశ్రమలను తీసుకురావడం జరిగిందని నారా భువనేశ్వరి తెలిపారు. 

UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!

ఈ ఏడు పరిశ్రమలలో మూడు పరిశ్రమలు కేవలం మహిళల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడే విధంగా తీసుకువచ్చారని చెప్పారు. ఈ ప్రయత్నం ద్వారా మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

Rural elections : వచ్చే నెల గ్రామీణ ఎన్నికలు.. అధికారిక ప్రకటన త్వరలో.. మూడువిడతల్లో పంచాయతీ ఎన్నికలు!

పరిశ్రమలతో పాటుగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కూడా కుప్పంలో జరుగుతుందని ఆమె తెలియజేశారు. 

టీటీడీ తాజా సమాచారం! తిరుమలలో సర్వదర్శనం టైమింగ్స్!

చంద్రబాబు నాయుడుకి కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆమె ప్రసంగం ముగించారు.

Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!
ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..
Bitcoin: బిట్‌కాయిన్‌ వాడకం ఆ రెండు దేశాల్లో విపరీతంగా పెరుగుదల… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్న డిజిటల్‌ కరెన్సీ!!
ఏపీలో ఆ గ్రౌండ్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంగా ఆధునీకరణ.. త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు!
US Visa Fees: జనవరి నుంచి అమెరికా వీసా ఫీజులు పెంపు – భారత టెక్కీలకు దిమ్మతిరిగే షాక్!!
మరో కొత్త బైపాస్! ఇక అక్కడికి దూసుకెళ్ళిపోవచ్చు... గంట సమయం ఆదా!
న్యూజిల్యాండ్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్న వారికి గోల్డెన్ ఛాన్స్!

Spotlight

Read More →