Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

జొహానెస్‌బర్గ్‌లో ప్రారంభమైన జీ20 సమ్మిట్‌ ఈసారి ప్రపంచ దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈసారి ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వేదికకు ఆతిథ్యం ఇస్తున్నది ఒక

Published : 2025-11-21 13:43:00
ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!

జొహానెస్‌బర్గ్‌లో ప్రారంభమైన జీ20 సమ్మిట్‌ ఈసారి ప్రపంచ దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈసారి ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వేదికకు ఆతిథ్యం ఇస్తున్నది ఒక ఆఫ్రికా దేశం — దక్షిణాఫ్రికా. “సోలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలు, అభ్యర్థనలు, ఆర్థిక సమస్యలు ప్రధాన చర్చాంశాలుగా నిలుస్తున్నాయి. emerging economies నుంచి వచ్చిన మారుతున్న అంచనాలను దక్షిణాఫ్రికా బలంగా ప్రతిబింబిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ సౌత్‌ పాత్ర పెరుగుతున్న సమయంలో ఈ సమ్మిట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

UK immigration: యూకే విధానంలో చారిత్రక మార్పులు..! భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొత్త నియమాలు!

రోజంతా నస్రెక్ ఎక్స్‌పో సెంటర్‌లోకి అనేక దేశాల అధికారులు, నాయకులు చేరుకున్నారు. ప్రపంచంలో పెరుగుతున్న రుణ భారం, వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరతలపై ముఖ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఏర్పడ్డ ఈ వేదిక, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ నాయకుల ప్రత్యక్ష చర్చామంచిగా మారింది. నేటి జీ20 సభ్య దేశాలు ప్రపంచ GDPలో 85 శాతం, వరల్డ్ ట్రేడులో 75 శాతం వాటా దక్కించుకున్నాయి. ప్రపంచ జనాభాలో రెండు మూడొంతులు ఈ వేదికకు చెందినవారే.

టీటీడీ తాజా సమాచారం! తిరుమలలో సర్వదర్శనం టైమింగ్స్!

దక్షిణాఫ్రికా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో చాలా దేశాలు ఉన్నా, అమెరికా మాత్రం ఈసారి అధికారిక చర్చల్లో పాల్గొనడం లేదు. అమెరికా ఎంబసీ నుంచి ఒక అధికారి హ్యాండోవర్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలో భారత్‌, చైనా, బ్రెజిల్‌, జపాన్‌, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కీలక చర్చల్లో పాల్గొంటున్నాయి.

Rural elections : వచ్చే నెల గ్రామీణ ఎన్నికలు.. అధికారిక ప్రకటన త్వరలో.. మూడువిడతల్లో పంచాయతీ ఎన్నికలు!

భారత్‌కు ఈ సంవత్సరం జీ20 మరింత ప్రాముఖ్యమైనది. గ్లోబల్ సౌత్‌ తరఫున భారత్‌ తీసుకెళ్తున్న డిమాండ్లు ప్రపంచ నిర్ణయాలపై ప్రభావం చూపగలవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాతావరణ నిధులు, శుభ్ర శక్తికి అవసరమైన కీలక ఖనిజాల సరఫరా, రుణ సంస్కరణలు, కృత్రిమ మేధస్సు పాలన, డిజిటల్ ప్రజా మౌలిక వసతులపై భారత్‌ బలమైన అజెండాను తీసుకెళ్తోంది. పేద, మధ్యస్థ ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలపై న్యాయమైన వ్యవస్థ అవసరాన్ని మోదీ మరోసారి ప్రపంచానికి గుర్తు చేయనున్నారు. అలాగే, కృత్రిమ మేధస్సుతో సంబంధించిన గ్లోబల్ గవర్నెన్స్ వ్యవస్థ పేద దేశాలనీ, కొత్త ఆర్థిక వ్యవస్థలనీ దృష్టిలో పెట్టుకుని ఉండాలన్నదే భారత్‌ ప్రధాన వాదన.

Cyclone: బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. 48 గంటల్లో తుఫానుగా మారే సూచనలు!

భారత్‌–బ్రెజిల్‌–దక్షిణాఫ్రికా (IBSA) సమూహాన్ని మరోసారి బలపరిచే ప్రయత్నం కూడా ఈ సమ్మిట్‌లో కనిపించనుంది. ఇది ప్రజాస్వామ్య విలువలు, బహుళపక్ష వ్యవస్థ బలోపేతం దిశగా కీలక అడుగు కావొచ్చు. అంతేకాదు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల రీఫార్మ్‌, వాతావరణ నిధుల పంపిణీ విధానం వంటి అంశాల్లో 2023 భారత జీ20 అధ్యక్షతలో ప్రారంభమైన చర్చలకు కొనసాగింపు లభించనుంది.

ఏపీలో ఆ జిల్లాకు క్యూ కడుతున్న బడా పరిశ్రమలు! రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..

మొత్తానికి, జొహానెస్‌బర్గ్‌లో జరుగుతున్న ఈ జీ20 సమ్మిట్‌ భారత్‌కు ఒక పెద్ద పరీక్షలా మారింది. పెరుగుతున్న భారత దౌత్యశక్తి ప్రపంచ నిర్ణయాలను ప్రభావితం చేయగలదా? గ్లోబల్ సౌత్‌ తరఫున భారత్‌ తీసుకెళ్తున్న స్వరం ఈసారి ఎంత బలంగా వినిపించగలదు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ పాలన, వాతావరణ మార్పులపై తీసుకోబోయే నిర్ణయాలను భారత్‌ ఎంతవరకు ప్రభావితం చేయగలదన్న ప్రశ్నకు జవాబులు ఈ రెండు రోజుల చర్చల్లో వెల్లడి కానున్నాయి.

Bitcoin: బిట్‌కాయిన్‌ వాడకం ఆ రెండు దేశాల్లో విపరీతంగా పెరుగుదల… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్న డిజిటల్‌ కరెన్సీ!!
TTD: అవినీతి ఆరోపణలతో దుమారం రేపిన టీటీడీ కొనుగోళ్లు…! బోర్డు ఇప్పుడు ఫుల్ క్లీనప్ మోడ్‌లో!
Miss Universe: మెక్సికో అందాల రాణి ఫాతిమా బోష్‌కి మిస్ యూనివర్స్ కిరీటం… వివాదాల మధ్య ఘన విజయం!!
New Ration cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు కావాలా... సింపుల్ ప్రాసెస్ ఇదే!
సర్వ మతాలకు గౌరవం చూపడం నా జీవన విలువ: వీడ్కోలు సభలో సీజేఐ బీఆర్ గవాయ్!!
Vikram Bison: నెట్టిఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ధ్రువ్ విక్రమ్ బైసన్.. కబడ్డీ డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తున్న!
GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలపై GHMC కఠిన చర్యలు.. పూర్తి ఫీజులు చెల్లించండి!

Spotlight

Read More →