TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం!

TTD Update: ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు! టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

ప్రతీ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు మొదలయ్యే ముందు రోజు, అంటే సెప్టెంబర్‌ 23న అంకురార్పణ కార్యక్రమం జరుగుత

Published : 2025-09-19 16:32:00
Guntur Railway : గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం.. గందరగోళం తగ్గించే కొత్త టెక్నాలజీ వినియోగం!

ప్రతీ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు మొదలయ్యే ముందు రోజు, అంటే సెప్టెంబర్‌ 23న అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇది బ్రహ్మోత్సవాలకు శుభారంభంగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

MNV System: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టబోతున్న MNV సిస్టమ్‌! ఇక నుండి అవి తప్పనిసరి!

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా అన్నప్రసాద వసతులు ఏర్పాటు చేసింది. మాడ వీధిలో ప్రత్యేక విద్యుత్ అలంకరణతో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తున్నారు. గ్యాలరీల్లో ప్రతి రెండు గంటలకు ఆహార సరఫరా చేస్తూ భక్తుల అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ సులభంగా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక డార్లింగ్ వ్యవస్థలు, లైన్లలో సాఫీగా క్యూలు కొనసాగేందుకు ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి.

Iphone: ఐఫోన్ 17 లాంచ్‌తో ముంబైలో గందరగోళం.. యువత ఘర్షణ, సెక్యూరిటీ జోక్యం!

భక్తులకు ఆధ్యాత్మికానుభూతి కలిగేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. దేశం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొని వివిధ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ఇస్తారు. ఇది ఉత్సవాలకు మరింత శోభ చేకూరుస్తుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ – “శ్రీవారికి సేవ చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ ఏడాది ఉత్సవాలు అద్భుతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతాయి” అని పేర్కొన్నారు.

Aadhar: ఆధార్ అప్‌డేట్ ఇక సులభం..! ఇకపై కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

భక్తుల రక్షణ కోసం పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 4,500 మంది పోలీసులను నియమిస్తూ భక్తుల భద్రతకు ఎలాంటి లోటు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తుల రాకపోకలు, లైన్లలో భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను కూడా ఉపయోగించనున్నట్లు తెలిపారు.

AP GOVT: ఏపీలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు.. 23 వేల ఎకరాల్లో - 16 జోన్లుగా అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌! ఆ జిల్లా దశ తిరిగింది..

ఈ బ్రహ్మోత్సవాలను మరింత విశేషంగా మార్చేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగంపై కూడా చర్చలు జరుపుతోంది. త్వరలోనే AI సిస్టమ్‌లను భక్తుల సేవలోకి తీసుకువస్తామని చైర్మన్ తెలిపారు. ఈ విధంగా భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించడం, సమాచారాన్ని సులభంగా అందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Dussehra Holidays: విద్యార్థులకు తీపికబురు..! దసరా సెలవులు పొడిగింపు..! ఎన్ని రోజులు అంటే..!

మొత్తం మీద ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు విశేషంగా, భక్తులందరికీ ఆధ్యాత్మిక పరవశం కలిగించేలా జరగనున్నాయి. టీటీడీ తీసుకున్న ఏర్పాట్లు, భక్తుల కోసం చేపట్టిన ప్రత్యేక వసతులు, పోలీసులు వేసిన బందోబస్తు ఈ వేడుకలను విజయవంతం చేయనున్నాయి.

Movie Update: సిద్ధమైన కాంతారా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సోషల్ మీడియా షేక్!
Crispy Rava Dosa: ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ.. ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి! టేస్ట్ అదుర్స్ అంతే!
Podcast: ఆ డైరెక్టర్‌ నా జీవితం పాడు చేశాడు.. హీరోయిన్ రాశి షాకింగ్ వ్యాఖ్యలు! ఆడదాని ఉసురు తగిలితే.!
Tirupathi: తిరుపతిలో లీలా మహల్ జంక్షన్ కలకలం.. తల్లి, కూతుళ్లపై అల్లరిమూక దాడి!

Spotlight

Read More →