'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు! 'రాజాసాబ్' ఓటీటీ సందడి: థియేటర్లలో ప్లాప్.. డిజిటల్ స్క్రీన్‌పై ప్రభాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా - ఎట్టకేలకు మౌనం వీడిన హీరోయిన్.. ఆ వార్తలపై క్లారిటీ! OTT Web Series: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న క్రైమ్ వెబ్ సిరీస్ వెనుక కారణాలివే..!! Yllaemma: 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది! మొదటి సారి హీరోగా... ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ! Saras Mela: గుంటూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న సరస్ మేళా.. ఒకే వేదికపై అద్భుతమైన ఉత్పత్తులు! Movie Review 2026: కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ‘నారి నారి నడుమ మురారి’ ఎలా ఉంది అంటే? Cock Fight : కోళ్ల పందెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!

Podcast: ఆ డైరెక్టర్‌ నా జీవితం పాడు చేశాడు.. హీరోయిన్ రాశి షాకింగ్ వ్యాఖ్యలు! ఆడదాని ఉసురు తగిలితే.!

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన హీరోయిన్ రాశి. 90వ దశకంలో అగ్రనటుల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. బొద్దుగా, ముద్దుగా ఉంటూ, పె

Published : 2025-09-19 15:09:00
Tirupathi: తిరుపతిలో లీలా మహల్ జంక్షన్ కలకలం.. తల్లి, కూతుళ్లపై అల్లరిమూక దాడి!

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన హీరోయిన్ రాశి. 90వ దశకంలో అగ్రనటుల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. బొద్దుగా, ముద్దుగా ఉంటూ, పెదవులపై చెరగని చిరునవ్వుతో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. 

AP Dussera holidays: దసరా సెలవులు వచ్చేస్తున్నాయ్! పుస్తకాలకు బ్రేక్, ఆటలకి షురూ!

అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. తాజాగా, జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్స్' షోకు హాజరైన రాశి తన జీవితంలో ఎదురైన కష్టాలు, ఆనందాలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆమె చెప్పిన విషయాలు చాలామందిని కదిలించాయి.

AP Telangana Rains: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో - ఆ టైంలో దంచికొడతాయి!

రాశి అసలు పేరు రవళి. కానీ సినీ రంగంలోకి వచ్చిన తర్వాత విజయలక్ష్మిగా, ఆ తర్వాత రాశిగా పేరు మార్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాశి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'రావు గారి ఇల్లు', 'బాల గోపాలుడు', 'ఆదిత్య 369' వంటి సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత తమిళంలో 'ప్రియం' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

ANR movies: అభిమానులకు అపూర్వమైన అవకాశం.. ANR క్లాసిక్స్ మళ్లీ పెద్ద తెరపై.. బుక్ మై షోలో ఉచిత టికెట్లు!

తెలుగులో 'గోకులంలో సీత', 'శుభాకాంక్షలు', 'పండుగ', 'డాడి డాడీ' వంటి అనేక సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాదు, 'సముద్రం', 'వీడే' వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను అలరించారు.

Ration Rice: లారీ బోల్తాతో బహిర్గతమైన రేషన్ బియ్యం మాఫియా..! రెండు సార్లు పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్పు..!

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రాశి 2005లో శ్రీ ముని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ ప్రేమను ఇంట్లో వాళ్ళు తొలుత ఒప్పుకోలేదని, తన అన్నయ్య చాలా కోపంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత వారికి పాప జన్మించింది. ఆ పాప పుట్టడం తన జీవితంలో జరిగిన ఒక మ్యాజిక్ అని రాశి ఎమోషనల్ అయ్యారు. పాపకు జన్మనిచ్చేటప్పుడు బాగా బరువు పెరిగానని, చాలా రిస్కీ డెలివరీ జరిగిందని కూడా తెలిపారు.

AP Govt: ఏపీలో వృద్ధులకు గుడ్‌న్యూస్.. కేవలం 10 నిమిషాల్లో ఈ కార్డు ఉచితం! ఎన్నో ప్రయోజనాలు - ఎలా పొందాలంటే?

పెళ్లి తర్వాత సినిమాలకు చాలాకాలం బ్రేక్ ఇచ్చి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లి, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా అడుగుపెట్టి 'గిరిజ కళ్యాణం', 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్‌లో నటించారు.

ITR Filing: ఆదాయపు పన్ను రీఫండ్లపై క్లారిటీ..! ముందుగా వాటికే ప్రాధాన్యం..!

రాశి తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక డైరెక్టర్ వల్ల తన జీవితం ఎలా నాశనమైందో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ డైరెక్టర్ తన లుక్ మార్చమని, 'మగరాయుడు'లా ఉండాలని, బరువు తగ్గమని చెప్పి ట్రైనర్‌ను పెట్టారని తెలిపారు. కానీ, మొదటి రోజు షూటింగ్‌లో చేయకూడని సీన్ పెట్టేశాడని, ఆ సీన్స్ చూసి ప్రేక్షకులు చాలా నిరాశ చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలు బంద్..! విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో..!

ఆ సినిమా తర్వాత తను మరే సినిమా చేయలేదని, ఆ సినిమా తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ వేసిందని చెప్పారు. "ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sensation OTT: 2025లో విడుదలైన ప్రేమకథా చిత్రం.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది!

పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ యాక్టర్ అని, 'గోకులంలో సీత 2' చేయాలనుకుంటున్నానని చాలాసార్లు ఆయనకు చెప్పానని తెలిపారు. అలాగే, తన 21వ పుట్టినరోజుకు చిరంజీవి ఐ బ్యాంక్‌కు తన కళ్లు దానం చేశానని, తనను చూసి చాలామంది అమ్మాయిలు కూడా కళ్లు దానం చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. 

Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!
Health NewS:చర్మం నుండి గుండె వరకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే! ఇవి తప్పనిసరి!
OTT Movie: 40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. అధికారిక ప్రకటన
Doctor Ajay: అమెరికాలో అగ్రశ్రేణి సాధించిన తెలుగు వైద్యుడు!
TTD: తిరుమల దర్శనాలపై టిటిడీ క్లారిటీ..! డిసెంబర్ తిరుమల దర్శనాల పూర్తి షెడ్యూల్..!

Spotlight

Read More →