Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ!

MNV System: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టబోతున్న MNV సిస్టమ్‌! ఇక నుండి అవి తప్పనిసరి!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్‌ ఉంటుంది. ఆ ఫోన్‌ నంబర్‌ వాళ్ల గుర్తింపుకి కూడా లింక్‌ అయిపోయింది. ఫోన్‌ వాడటం వల్ల చాలా సౌకర్యాలు వచ్చాయి కానీ, దాని వల్ల మ

Published : 2025-09-19 16:26:00
Iphone: ఐఫోన్ 17 లాంచ్‌తో ముంబైలో గందరగోళం.. యువత ఘర్షణ, సెక్యూరిటీ జోక్యం!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్‌ ఉంటుంది. ఆ ఫోన్‌ నంబర్‌ వాళ్ల గుర్తింపుకి కూడా లింక్‌ అయిపోయింది. ఫోన్‌ వాడటం వల్ల చాలా సౌకర్యాలు వచ్చాయి కానీ, దాని వల్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. మొబైల్‌ నంబర్ల ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్‌ దొంగలు క్షణాల్లోనే జీవితపు పొదుపు మొత్తాన్ని మాయం చేస్తున్నారు. ఈ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటోంది. **మొబైల్ నంబర్ వాలిడేషన్ ప్లాట్‌ఫాం (MNV)** అనే కొత్త సిస్టమ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

Aadhar: ఆధార్ అప్‌డేట్ ఇక సులభం..! ఇకపై కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..!

ఈ సిస్టమ్‌ రాగానే బ్యాంకులు, NBFCలు, ఫిన్‌టెక్ కంపెనీలు కస్టమర్‌ ఇచ్చిన నంబర్‌ నిజంగానే అతనిదేనా కాదా అన్నది చెక్‌ చేసుకోగలవు. ఇప్పటివరకు ఎవరు బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే వాళ్లు ఏ నంబర్‌ ఇస్తే అది సరిపోతుంది. అది వారి నంబరా కాదా అని చెక్‌ చేసే సిస్టమ్‌ లేదు. అందుకే కొందరు మోసం చేయడానికి ఇతరుల నంబర్లు వాడుతున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్‌ వలన ఆ సమస్య తగ్గుతుంది.

AP GOVT: ఏపీలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు.. 23 వేల ఎకరాల్లో - 16 జోన్లుగా అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌! ఆ జిల్లా దశ తిరిగింది..

ఈ సిస్టమ్‌ అమల్లోకి రాగానే ఫోన్‌ నంబర్‌ వెరిఫై చేసేందుకు ఓటీపీ వస్తుంది. అందుకోసం ఆ నంబర్‌ని ఆధార్‌తో లింక్‌ చేయాలి. నంబర్‌ వెరిఫికేషన్‌ పూర్తిగా ఓటీపీ ఆధారంగానే ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

Dussehra Holidays: విద్యార్థులకు తీపికబురు..! దసరా సెలవులు పొడిగింపు..! ఎన్ని రోజులు అంటే..!

అయితే ఈ ప్లాట్‌ఫాం వల్ల కస్టమర్ల ప్రైవసీకి హాని కలిగే అవకాశం ఉందని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంకొందరు నిపుణులు ఇది శాశ్వత పరిష్కారం కాదని, మోసగాళ్లు కొత్త మార్గాలు వెతుక్కుంటారనీ చెబుతున్నారు.

Movie Update: సిద్ధమైన కాంతారా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సోషల్ మీడియా షేక్!

ప్రభుత్వం మాత్రం టెక్నాలజీతో పాటు అవగాహన కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ముఖ్యంగా గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ప్రజలకు ఓటీపీ, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ డిటైల్స్‌ ఎవరితోనూ పంచుకోవద్దని చెబుతున్నారు. ఏదైనా మోసం జరిగితే వెంటనే ఎలా కంప్లైంట్‌ చేయాలో కూడా చెప్పుతున్నారు. 

Crispy Rava Dosa: ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ.. ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి! టేస్ట్ అదుర్స్ అంతే!
Podcast: ఆ డైరెక్టర్‌ నా జీవితం పాడు చేశాడు.. హీరోయిన్ రాశి షాకింగ్ వ్యాఖ్యలు! ఆడదాని ఉసురు తగిలితే.!
Tirupathi: తిరుపతిలో లీలా మహల్ జంక్షన్ కలకలం.. తల్లి, కూతుళ్లపై అల్లరిమూక దాడి!
AP Dussera holidays: దసరా సెలవులు వచ్చేస్తున్నాయ్! పుస్తకాలకు బ్రేక్, ఆటలకి షురూ!
AP Telangana Rains: ఏపీ, తెలంగాణలో నేడు వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో - ఆ టైంలో దంచికొడతాయి!

Spotlight

Read More →