Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవాణి టికెట్ల అక్రమాలకు చెక్... ఇక నుండి ఈ పద్ధతిలోనే... Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... ఆగస్టు నెల దర్శన కోటా తేదీలు వచ్చేశాయి! TTD Latest Updates: అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్: భక్తులకు టీటీడీ ఇచ్చిన ఆ 'రూ. 4.25 కోట్ల' తీపి కబురు! Tirumala: తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ! దర్శనానికి 8 గంటల సమయం! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి!

నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.. గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం!

అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం నేడు ప్రారంభమైంది. అబుదాబిలో బీఏపీఎస్ (బోచా సన్యాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్) సంస్థ నిర్మించిన హిందూ మందిర్ ప్రారంభోత్స

Published : 2024-02-14 21:48:00

అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం నేడు ప్రారంభమైంది. అబుదాబిలో బీఏపీఎస్ (బోచా సన్యాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్) సంస్థ నిర్మించిన హిందూ మందిర్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇది పశ్చిమ ఆసియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. 27 ఎకరాల్లో రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఈ హిందూ మందిర్ ను నిర్మించారు.

 ఇంకా చదవండి:  బహ్రెయిన్: కూతురు హక్కు కోసం తండ్రి పోరాటం!...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో హిందూ మత చిహ్నాలతో, భారతీయ శిల్ప కళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ ఫలకాలపై రామాయణం, మహాభారతం, భాగవత, శివపురాణ గాథలను ముద్రించారు. ఈ ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపై దేవతా ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రఖ్యాత రాజస్థాన్ పింక్ స్టోన్స్, ఇటలీ పాలరాయి వినియోగించారు. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా అబుదాబీలో ఈ ఆలయం నిర్మాణం జరుపుకుంది. 

 మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →