Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్... Tirumala: తిరుమలలో మార్చి 17న అవి రద్దు! ఎందుకంటే.... Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: ఆన్ లైన్ లో శ్రీవారి డాలర్స్! ఎప్పటినుండంటే.... AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Tirumala: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక... శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవ వేళల్లో మార్పు! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Tirumala Updates: తిరుమల భక్తులకు అలర్ట్! ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! Tirumala: తిరుమల యాత్రికులకు అలర్ట్... దర్శన సమయాలు మరియు రద్దీ వివరాలు ఇవే! TTD Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్... Tirumala: తిరుమలలో మార్చి 17న అవి రద్దు! ఎందుకంటే....

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్!! రాంగ్ రూట్లో లోపలకు! అసలేముంది అందులో??

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వ

Published : 2024-03-27 07:35:00

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. సాధారణంగా జడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్ అయితే పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేటు ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్ లెస్ ద్వారా ముందున్న చెకోపోస్టు సిబ్బందికి చెబుతారు. రెండు చెక్ పోస్ట్లలో స్కానింగ్ జరుగుతుంది. 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కానీ... మంగళవారం వచ్చిన కంటెయినర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చినా, రెండో చెకోపోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా.. కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్టు వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు... వెనుకవైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కు  తిప్పి కంటెయినర్ భాగాన్ని లోపలివైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చినదారిలోనే  వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లా ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేకమార్గంలో వెళ్లడం, అలా వెళుతున్నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: 

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌!!

Evolve Venture Capital  

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →