ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం... ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానం టీడీపీదే... ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ... దేశ వ్యాప్తంగా కొలిక్కి వచ్చిన ఎన్డీఏ పొత్తులు... రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో పూర్తయిన బీజేపీ సీట్ల సర్దుబాటు – ఎన్డీఏ తరపున ఇప్పటికే దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి – మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ నుంచి అత్యధిక స్థానాల్లో బీజేపీ పోటీ – 445 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇప్పటికే అభ్యర్థుల 5 జాబితాలను ప్రకటించిన బీజేపీ – 5 జాబితాల్లో 403 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ – బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ – 17 లోక్ సభ స్థానాల్లో పోటీతో రెండో స్థానంలో టీడీపీ – జేడీయూ 16 స్థానాలు, శివసేన షిండేవర్గం 13, పీఎంకే 10, ఎన్సీపీ అజిత్ పవార్ 5, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీ
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి