కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక!
నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలపనున్న తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక నేతలు
ఢిల్లీ వేదికగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు ప్రధాన్యత, కమ్మవారి ఆవేదనపై ముఖ్యమంత్రికి మీడియా ముఖంగా విజ్ఞాపన చేసిన తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక నాయకులు
కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు పై కీలకంగా వ్యవహరించిన కమ్మ రాజకీయ ఐక్య వేదిక సహా,కాంగ్రెస్ పార్టీలోని పలువురు కమ్మ నేతలు
కమ్మ నేతల ఒత్తిడితో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
కమ్మ సామాజిక వర్గంలో ఆర్ధికంగా వెనుకబడిన వారి కోసం ఉపయోగపడనున్న కార్పొరేషన్
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఫైబర్ నెట్ కేసులో ఏపీ హోంశాఖ కీలక ఉత్తర్వులు!!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు ఫోన్!! విజయవాడ రావాలని పిలుపు!!
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ పిల్!! హైకోర్టులో జరిగిన విచారణ!!
ఏబీపీ సర్వేలో సంచలన ఫలితాలు!! తెలంగాణాలో ఎవరు??
సర్వే ఏదయినా కూటమిదే విజయం!! వైకాపాకి అంతిమయాత్ర ఖాయం!! నారా లోకేష్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి