Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్! Janhvi Kapoor: ట్రెడిషనల్ లుక్‌కు మోడరన్ టచ్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్ సరికొత్త 'స్ట్రాప్‌లెస్' లుక్! Allu Arjun: బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ఆ 'పాటెక్ ఫిలిప్' టైమ్‌పీస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Avika Gor: నా మార్పులు చూసి ప్లాస్టిక్ సర్జరీ అనుకున్నారు.. సోషల్ మీడియా రూమర్లపై అవికా గోర్ ఫుల్ క్లారిటీ! Kangana: ముందు మీ సంగతి మీరు చూసుకోండి: ఐశ్వర్య రాయ్‌ను విమర్శించే ట్రోలర్ల నోళ్లు మూయించిన కంగనా! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! Vijay: విజయ్ దేవరకొండ మాస్ ఇన్నింగ్స్.. రవి కిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’లో పూనకాలు తెప్పించే హై-వోల్టేజ్ సాంగ్! Chiranjeevi: వెండితెరను శాసించిన మెగాస్టార్: ఇకపై డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల వేట మొదలు! Allu Arjun: థాంక్యూ వెంకటేష్ అయ్యర్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఉదారతపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్!

Shivaji tweet: బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు.. శివాజీ!

సినిమా టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా పరిశ్రమ గురించి, సినిమా ట

Published : 2025-11-26 16:20:00
Babasaheb Ambedkar: 125 కోట్ల ప్రజలకు రక్షణ కవచం.. రాజ్యాంగం!

సినిమా టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా పరిశ్రమ గురించి, సినిమా టికెట్ల ధరల పెంపుపై ఆయన చెప్పిన నిజాయితీగల అభిప్రాయం అనేక మంది సినీ ప్రేక్షకులు, యూత్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో బయటకు కనిపించే గ్లామర్ వెనుక ఎంతో మంది కష్టాలు, జీవిత పోరాటాలు ఉంటాయని ఆయన భావోద్వేగంతో వివరించారు.

Thanksgiving USA: అమెరికాలో థాంక్స్‌గివింగ్ వీక్‌ సందడి… కుటుంబాల్ని ఒక్కటిచేసే శతాబ్దాల పండుగ కథ!

శివాజీ మాట్లాడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం 5శాతం మంది మాత్రమే లగ్జరీ లైఫ్ గడుపుతారు. మిగతా 95శాతం మంది చాలా సాధారణ జీవితం గడుపుతూ, తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. లైట్స్‌మన్, ఫైటర్లు, టెక్నీషియన్లు, డ్రెస్సు మాన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, వర్కర్లు… ఇవాళ ఒక సినిమా ఆగిపోతే వీళ్లకే పెద్ద నష్టం. కానీ ప్రజలు ఎప్పుడూ హీరో, హీరోయిన్, పెద్ద బడ్జెట్లనే చూస్తారు” అని చెప్పారు.

Tirupati News: తిరుపతిలో పంచమి తీర్థ మహోత్సవం ఘనంగా… భక్తులకు అద్భుత అనుభవం అందించిన టీటీడీ!!

సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో బస్సు టికెట్ ఛార్జీలు మూడు రెట్లు పెరుగుతాయి. ట్రైన్ టికెట్ దొరకదు, బస్సులో అందరూ 5 వేలు, 6 వేలు పెట్టి వెళ్తారు. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. అదే సినిమా టికెట్ రేటు 200 నుండి 300కి పెరిగితే విలన్లా చూస్తారు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్? సినిమా కూడా ఒక ఇండస్ట్రీ. దాంట్లో వేలమంది ఉద్యోగాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు.

Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!!

సినిమా టికెట్ ధరల పెంపుపై విమర్శలు చేసే వారిని ఉద్దేశిస్తూ ప్రజలు సినిమా టికెట్‌కు మాత్రమే ఎందుకు స్పందిస్తారు? సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని ఇచ్చే రంగం కాని, ఇదికూడా అనేక కుటుంబాలకు జీవనాధారం. సినిమా టికెట్ ధర పెరిగితే చూడకపోతే సరిపోతుంది. కానీ దాన్ని పెద్ద సమస్యలా చూపించడం తప్పు” అన్నారు. సినిమా పరిశ్రమను ఇతర రంగాలతో సమానంగా చూడాలని, పరిశ్రమ కష్టాలను అర్థం చేసుకోవాలని శివాజీ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయాలు చాలా మందికి ఆలోచన కలిగించేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sankranti Festival: పండగ ప్రయాణం భారం.. ఫ్లైట్ కంటే బస్సు ఖరీదు! ప్రైవేట్ బస్సు ఛార్జీలపై ప్రయాణికుల ఆందోళన!
ఆయుష్మాన్ భారత్ మెగా అప్‌డేట్: రూ. 5 లక్షల ఉచిత బీమాను రూ. 10 లక్షలకు పెంచుకోండి! ఒకే ఒక్క చిన్న పని చేస్తే చాలు!
UPSC శతవత్సరం సెలబ్రేషన్స్..! ఢిల్లీలో ఘన వేడుకలు.. కీలక సంస్కరణలపై దృష్టి..!
Railways Tomorrow : రైల్వేలో 3,058 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. యువతకు గొప్ప అవకాశం!
వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!
Typhoon Senyar: ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం.... 8 మంది మృతి.. రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం!
T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!
ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!

Spotlight

Read More →