Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Prakash Raj: ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడి మరణం తర్వాత మరో తీరని లోటు! Dhurandhar: 'ధురంధర్' క్రేజ్.. సినిమాలో చిన్న పాత్రను కూడా వదలని నెటిజన్లు.. 30 ఏళ్ల నాటి గుట్టు రట్టు! Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా!

Avatar : విజువల్స్ ఎమోషన్స్‌.. అదిరిపోయిన అవతార్ 3 ట్రైలర్!

హాలీవుడ్‌ (Hollywood) లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందిస్తోన్న అద్భుత విజువల్ ఫ్రాంచైజీ ‘అవతార్’ సిరీస్ నుంచి కొత్త భాగమైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్ర

Published : 2025-07-29 16:21:00
Speaker: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్! వాహనాలపై చర్యలకు ఆదేశాలు..!

హాలీవుడ్‌ (Hollywood) లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందిస్తోన్న అద్భుత విజువల్ ఫ్రాంచైజీ ‘అవతార్’ సిరీస్ నుంచి కొత్త భాగమైన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్‌ అంచనాలకు తగ్గట్టుగానే అద్భుత గ్రాఫిక్స్‌, థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్‌, హార్ట్‌టచ్ మ్యూజిక్‌ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!

ఇప్పటికే విడుదలైన ‘అవతార్’ (2009), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ( Avatar The Way of Water) (2022) ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ఈ మూడో భాగం ట్రైలర్ చూస్తే, ఈసారి కథ మరింత డార్క్‌, డెయింజరస్ మరియు ఎమోషనల్‌గా సాగనుందని తెలుస్తోంది.

USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!

పండోరా ప్రపంచంలోని కొత్త మూలకాలు, ముఖ్యంగా అగ్నితో సంబంధించిన అంశాలు ఇందులో ప్రధానంగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఈ భాగంలో పాత పాత్రలు తిరిగి కనిపించడమే కాక, కొత్త పాత్రలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ తన స్టోరీటెలింగ్ స్కిల్స్‌తో మరోసారి విజువల్ మాజిక్ సృష్టించనున్నట్లు స్పష్టమవుతోంది.

Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19, 2025 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌పై సంచలనం సృష్టించే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్‌ను క్రోసం చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!
Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!
Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!
Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!
Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!
Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు.. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.?

Spotlight

Read More →