ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Speaker: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్! వాహనాలపై చర్యలకు ఆదేశాలు..!

 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో ఓవర్‌లోడ్ వాహనాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న అనేక వాహనాలను స్వయంగా ఆప

Published : 2025-07-29 16:14:00
Co-Pilot Arrest: లైంగిక వేధింపుల ఆరోపణలు..! అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్!

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో ఓవర్‌లోడ్ వాహనాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న అనేక వాహనాలను స్వయంగా ఆపి, వాటి లోడు బరువు బిల్లులను స్వయంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసుల ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిందని, అక్కడి నుంచి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ వంతెన కూలిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం తలెత్తొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..

సొంత నియోజకవర్గంలో ప్రజల భద్రత కోసం చేపట్టిన స్పీకర్ చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమంటూ స్పందిస్తున్నారు.

Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!
Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!
Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!
Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!
Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!

Spotlight

Read More →