Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!

2025-07-29 13:43:00
IndiGo Pilots: ఇండియాలో పైలట్లకు బెస్ట్ ఛాన్స్! ఇండిగోలో భారీ నియామకాలు!

బాలీవుడ్‌ (Bollywood) మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. తన అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు.

Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌..! అదరగొట్టిన మెగా కోడలు!

తన వ్యక్తిగత జీవితం, సినిమాల విశేషాలు, ఇతర నటులపై తన అభిప్రాయాలను తన బ్లాగ్‌లోనూ పంచుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన తన బ్లాగ్‌ ద్వారా 1975లో విడుదలైన క్లాసిక్‌ మూవీ ‘షోలే’ కు సంబంధించిన ఓ అరుదైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు . అది ఈ సినిమాకు సంబంధించిన థియేటర్‌ టికెట్ కాగా, అది అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం..! నిండు కుండలా జలాశయం!

ఇండియన్‌ (Indian) సినిమాకు మైలురాయిగా నిలిచిన ‘షోలే’ ఈ ఏడాది అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. 1975, ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సినీఅభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. బాలీవుడ్‌లోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ దిగ్గజ సినిమాగా నిలిచిపోయిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా, అప్పట్లో వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాసింది. 

Ramanaidu Press Meet: ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రతి రైతు ఆనందంగా.!

తాజాగా అమితాబ్ బచ్చన్ తన వద్ద ఉన్న షోలే టికెట్‌ను షేర్ చేశారు. ఆ టికెట్‌పై చూపించిన రేటు రూ. 20. అప్పటి తరహాలో చూస్తే, చాలా థియేటర్లలో టికెట్ ధరలు రూ. 5 నుంచి రూ. 10 వరకు మాత్రమే ఉండేవి. అయితే ఇది స్పెషల్ క్లాస్ టికెట్ కావడంతో పాటు, ప్రముఖ ప్రైమ్‌ ఏరియాలోని థియేటర్‌కి చెందినది కావడంతో టికెట్‌ ధర ఎక్కువగా ఉండేది.

Rakhi Special: రాఖీ స్పెషల్.... ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్‌పై భారీ తగ్గింపు!

అయినా కూడా, షోలే (sholay) సినిమాకు ఆదరణ అంత ఎక్కువగా ఉండటంతో టికెట్‌ రేట్లు పెరిగినా ప్రేక్షకులు పోటెత్తే వారు. రమేష్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మంచి కథ, నటన, సాంకేతికత, సంగీతం, సంభాషణలతో ప్రేక్షకులను ఆహ్లాదపరిచింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, సంజీవ్ కుమార్, అమజద్ ఖాన్ వంటి నటుల అద్భుత నటన ఈ సినిమాను చరిత్రలో నిలిపింది. ఈ సినిమా అమితాబ్‌ బచ్చన్‌కు భారీ స్థాయిలో స్టార్‌డమ్‌ తీసుకొచ్చింది. ధర్మేంద్ర కూడా ఈ సినిమాతో పాపుల‌ర్ అయ్యారు. 

No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!

‘షోలే’ సినిమా కొన్ని థియేటర్లలో అయిదేళ్ల వరకు నడిచింది. ప‌లు మార్పులు చేస్తూ సినిమాని రిలీజ్ చేసిన కూడా బాగానే ఆడింది. కొన్ని చోట్ల పదుల సంవత్సరాలపాటు ప్రతిరోజూ ఒక్క షో అయినా షోలే సినిమా (cinema) ప్రదర్శించారు. ఇది భార‌తీయ సినిమాల్లో అరుదైన‌ ఘట్టం. షోలే సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో, వచ్చే నెలలో బాలీవుడ్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అప్పట్లో సినిమా భాగస్వాములైన చాలా మంది నటులు పాల్గొననున్నారు.
 

TTD: టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…! ఎవరు అర్హులంటే?
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన!
Srisailam Reservoir: డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల!
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!

Spotlight

Read More →