Black Mamba: ఈ పాము కరిస్తే అంతే సంగతులు.. కేవలం 20 నిమిషాల్లోనే.. గంటకు 19 కిలోమీటర్ల వేగం.. Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Social Media: రొనాల్డో రేంజ్ రికార్డు... 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్ సాధించిన యువతి! JF17 Thunder: భారత సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా-పాక్ కూటమి చేతుల్లోకి వెళ్తున్న బంగ్లాదేశ్ వాయుసేన! Vijayawada TharWar: ఒక అమ్మాయి కోసం మరీ ఇంత దారుణమా... Tiger Attack: ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. medical shops bandh: దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె! Abhinay Darshan: పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్... పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు! Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ! Black Mamba: ఈ పాము కరిస్తే అంతే సంగతులు.. కేవలం 20 నిమిషాల్లోనే.. గంటకు 19 కిలోమీటర్ల వేగం.. Tiger Scare: పొలాల్లో పులి అడుగుజాడలు... భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు! Social Media: రొనాల్డో రేంజ్ రికార్డు... 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్ సాధించిన యువతి! JF17 Thunder: భారత సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా-పాక్ కూటమి చేతుల్లోకి వెళ్తున్న బంగ్లాదేశ్ వాయుసేన! Vijayawada TharWar: ఒక అమ్మాయి కోసం మరీ ఇంత దారుణమా... Tiger Attack: ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి! తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. medical shops bandh: దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె! Abhinay Darshan: పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్... పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు! Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ!

Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో పరిణామం చోటు చేసుకుంది. యెమెన్ ప్రభుత్వం ఆమెకు విధించిన మరణ శిక్షను రద్దు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయా

Published : 2025-07-29 14:28:00
Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో పరిణామం చోటు చేసుకుంది. యెమెన్ ప్రభుత్వం ఆమెకు విధించిన మరణ శిక్షను రద్దు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!

అయన కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, యెమెన్‌లోని విద్యావేత్తలు, ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు కలిసి నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మరణశిక్షను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనికి సంబంధించిన అధికారిక రాతపూర్వక ధృవీకరణ పత్రం రావాల్సి ఉందని పేర్కొన్నారు.

Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు.. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.?

నిమిష ప్రియ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో పని చేసే అనేకమంది నర్సులకు, మహిళా ఉద్యోగులకు ఇది ఉదాహరణగా నిలిచింది. యెమెన్‌లో పని చేస్తున్న సమయంలో నిమిష ప్రియపై నేరారోపణలు రావడంతో, ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 

Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌..! అదరగొట్టిన మెగా కోడలు!

ఈ నేపథ్యంలో, ఆమెకు మద్దతుగా సామాజిక వేదికలపై ప్రజలు గొంతెత్తగా, భారత ప్రభుత్వం, మతపరమైన ప్రముఖులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహా పలువురు నేతలు దౌత్యపరంగా జోక్యం చేసుకున్నారు.

IndiGo Pilots: ఇండియాలో పైలట్లకు బెస్ట్ ఛాన్స్! ఇండిగోలో భారీ నియామకాలు!

ఇప్పుడు ఈ శిక్షను రద్దు చేయడం ఆమె కుటుంబానికి, మానవ హక్కుల కార్యకర్తలకు, దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగిస్తోంది. అధికారిక ధ్రువీకరణ వచ్చిన తర్వాత ఆమెకు పూర్తి విముక్తి లభించే అవకాశం ఉంది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం..! నిండు కుండలా జలాశయం!
Rakhi Special: రాఖీ స్పెషల్.... ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్‌పై భారీ తగ్గింపు!
Ramanaidu Press Meet: ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రతి రైతు ఆనందంగా.!
No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!
TTD: టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…! ఎవరు అర్హులంటే?

Spotlight

Read More →