Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన! Malta TDP 44th Anniversary: మాల్టా తీరాన మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. సీఎం చంద్రబాబు విజన్‌పై ఎన్ఆర్ఐల ప్రశంసలు! Middle East War: రష్యా చమురు సామ్రాజ్యంపై ఉక్రెయిన్ డ్రోన్ల మెరుపు దాడి.. ఉస్త్ లుగా పోర్టు అతలాకుతలం! No Kings Protest: అమెరికాలో ప్రజా గర్జన.... ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 'నో కింగ్స్' నిరసనలు! TFAS నూతన ప్రస్థానం... 2026 టర్మ్ కోసం కొత్త ట్రస్టీలు, ఆఫీసర్ల ప్రకటన! TAMA: తామా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన తెలుగు క్రీడాకారులు! WATS: సీతారాముల నామస్మరణతో పులకించిన వాషింగ్టన్.. ఆధ్యాత్మిక శోభలో తెలుగు సమితి! NRI: విదేశీ గడ్డపై తెలుగు వెలుగులు.. వంశీ అంతర్జాతీయ అవార్డుల ప్రకటన! H1B Visa: అమెరికాలో భారతీయులకు పండగే.. హెచ్-1బీ వేతనాల్లో భారీ పెంపు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! US vs Iran: పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ రహస్య చర్చలు? వైట్ హౌస్ సంచలన ప్రకటన!

USA: అమెరికా రియల్‌ సంక్షోభంలో మన ఎన్నారైలు! గృహ రుణ భారం తట్టుకోలేక..!

 ఒక దశలో అమెరికాలో గృహాల కొనుగోలు ఒక ఉద్యమంలా మారింది. కోవిడ్-19 తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్చర్ వల్లే కాదు, ‘మూన్‌లైటింగ్’ (ఒకేసారి రెండు-మూడు ఉద్యోగాలు

Published : 2025-07-29 15:49:00
Supreme Court: మాజీ ఎమ్మెల్యే షాక్.. ఆయన అనుచరుడుకి సుప్రీంలో ఎదురుదెబ్బ! వీటితో పాటు..

ఒక దశలో అమెరికాలో గృహాల కొనుగోలు ఒక ఉద్యమంలా మారింది. కోవిడ్-19 తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్చర్ వల్లే కాదు, ‘మూన్‌లైటింగ్’ (ఒకేసారి రెండు-మూడు ఉద్యోగాలు చేయడం) వల్ల కొన్ని వందల డాలర్లు అధికంగా సంపాదించిన ఉద్యోగులు భారీగా ఇళ్లను కొనుగోలు చేశారు. తామే నెలలకు ఎక్కువ సంపాదిస్తున్నామనే భావనతో వారు తనఖా రుణాలపై ఆధారపడి ఇళ్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు.

Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట! పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం..!

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్ రంగంలో సంక్షోభం రావడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఉండడంతో అప్పట్లో కొనుగోలు చేసిన ఇళ్లు ఇప్పుడు విక్రయానికి పెడుతున్నారు. చాలా మంది ఈఎంఐలు తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత రుణం చెల్లించలేక ఆస్తులను నిలుపుకోవడం కష్టంగా మారుతోంది.

Pulasa Fish Cost: పులస చేప... పుస్తెలు అవసరం లేదు! కెవలం రూ. 999/- మాత్రమే!

అప్పట్లో 2% వడ్డీ రేటుతో ఇచ్చిన లోన్లు ఇప్పుడు 7% దాటాయి. ఎందుకంటే బ్యాంకులు అప్పట్లో "అడ్జస్టబుల్ మార్ట్‌గేజ్" పేరుతో మొదటి రెండు–మూడు సంవత్సరాల వరకు తక్కువ వడ్డీ, తర్వాత పెరిగేలా స్కీములు రూపొందించాయి. ఫలితంగా ఇప్పుడు భారీ వడ్డీల భారం మీదపడుతోంది.

Nimisha priya: నిమిష ప్రియకు ఊరట... యెమెన్‌ మరణశిక్ష రద్దు!

దీనికి తోడు కుటుంబ, సామాజిక ఒత్తిడి కూడా ఉంది. “ఇల్లు కొనాలి” అనే అర్ధాంతర లక్ష్యంతో, తాహతు లేకుండానే మన భారతీయులు కొనుగోళ్లకు దూకేశారు. ఇతరులు కొన్నారు కాబట్టి నేనూ కొనాలనే ఆశ, కుటుంబ సభ్యుల ఒత్తిడి — ఇవన్నీ కలిసిపోవడంతో కొందరు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు.

Thailand-Cambodia: శాంతి చర్చల తర్వాత మళ్లీ కాల్పులు.. 24 గంటల్లోనే విరమణ ఉల్లంఘన!

ఇక కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత కూడా ఫ్యాన్సీ కార్లు, ఖరీదైన గృహాలపై ఆసక్తి చూపుతున్నారు. మధ్యతరగతి ఆదాయ స్థాయిని అంచనా వేయకుండానే ఖరీదైన జీవితాన్ని కోరుతున్నారు. దీని ప్రభావం గృహరుణ రికవరీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Megastar Memory: ఆ సినిమా టికెట్‌తో.... అమితాబ్ ఎమోషనల్ పోస్ట్!

ఇప్పుడు మళ్లీ ఆస్తులు అమ్మే వారు పెరుగుతున్నారు, కానీ కొనుగోలు చేసే వారు కనిపించడం లేదు. రుణ సంస్థలు కూడా గతంలోలా ఉదారంగా ఉండటం లేదు. ప్రత్యేకించి H-1B వీసా ఉన్నవారికి రుణాలు ఇచ్చేముందు వారి ఉద్యోగ స్థిరత్వాన్ని పూర్తిగా అంచనా వేస్తున్నాయి.

Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు.. పాక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా.?

అమెరికాలో పరిస్థితి డోలాయమానంగా మారినప్పటికీ, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం మితమైన స్థిరత్వాన్ని కలిగి ఉంది. అందుకే ఆచితూచి పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రమైన ఆలోచన అవసరం. విదేశాల్లో సంపాదించిన డబ్బును స్వదేశంలో పెట్టుబడిగా మలచడం కొంత మేలుగా నిలవొచ్చు.

IndiGo Pilots: ఇండియాలో పైలట్లకు బెస్ట్ ఛాన్స్! ఇండిగోలో భారీ నియామకాలు!
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం..! నిండు కుండలా జలాశయం!
Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌..! అదరగొట్టిన మెగా కోడలు!

Spotlight

Read More →